SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Anand Mahindra Dance With Ramcharan For Naatu Naatu Song

ఆనంద్ మహీంద్రాతో రామ్ చరణ్ డాన్స్! వైరల్ గా మారిన వీడియో!

తాజాగా హైదరాబాద్ లోని ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్ చూసేందుకు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అక్కినేని నాగార్జున.. ప్రముఖ బిజినెస్ మ్యాన్, మహీంద్రా సంస్థల ఓనర్ ఆనంద్ మహీంద్రా పాల్గొని సందడి చేశారు.

  • Written By: Ajay Krishna
  • Published Date - Sat - 11 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆనంద్ మహీంద్రాతో రామ్ చరణ్ డాన్స్! వైరల్ గా మారిన వీడియో!

హైదరాబాద్ లో జరుగుతున్న ఈ రేసింగ్ ఛాంపియన్ షిప్ ని చూసేందుకు రోజురోజుకూ జనాలతో పాటు సెలబ్రిటీల సంఖ్య కూడా పెరుగుతోంది. నగరం నడిబొడ్డులోని హుస్సేన్ సాగర్ తీరాన ప్రతిష్టాత్మక ఈ ఫార్ములా రేసింగ్ నిర్వహిస్తున్నారు. ఫార్ములా వన్ తర్వాత అత్యంత ప్రజాదరణ పొందింది ఫార్ములా-ఈనే కావడంతో నగరమంతా సందడిగా మారిపోయింది. ఈ రేసింగ్ ని చూడటానికి సినీ సెలబ్రిటీలతో పాటు స్పోర్ట్స్ పర్సనాలిటీలు, దిగ్గజ వ్యాపారవేత్తలు సైతం పాల్గొంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుండి ఎంతోమంది సెలబ్రిటీలు ఈ రేసింగ్ చూసేందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ లోని ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్ చూసేందుకు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అక్కినేని నాగార్జున.. ప్రముఖ బిజినెస్ మ్యాన్, మహీంద్రా సంస్థల ఓనర్ ఆనంద్ మహీంద్రా పాల్గొని సందడి చేశారు. ఈ నేపథ్యంలో వీరందరికీ సంబంధించి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే.. ఈ ఈవెంట్ కి రామ్ చరణ్ స్వామి మాలలో వచ్చాడు. అనంతరం ఆనంద్ మహీంద్రా.. రామ్ చరణ్ తో కలిసి ‘నాటు నాటు’ స్టెప్ వేయడం హాట్ టాపిక్ గా మారింది. ప్రెజెంట్ వీరి డాన్స్ వీడియో మెగా ఫ్యాన్స్ తో పాటు యావత్ కామన్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటోంది.

రామ్ చరణ్, ఆనంద్ మహీంద్రా డాన్స్ చేస్తున్న టైంలో కింగ్ నాగ్ కూడా పక్కనే ఉండి.. ఎంకరేజ్ చేయడం మనం వీడియోలో చూడవచ్చు. ఇక లెజెండ్ సచిన్ వచ్చేసరికి వీక్షకుల సంఖ్య మరింత రెట్టింపు అయిపోయిందని చెప్పాలి. మరి ఓరోజు ముందే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత, నారా లోకేష్ భార్య బ్రాహ్మణి, జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి హాజరవ్వడం చూసే ఉంటారు. ఇంకా మున్ముందు ఈ రేసింగ్ చూడటానికి దేశవ్యాప్తంగా ప్రముఖులు, సెలబ్రిటీలు వచ్చే అవకాశం ఉందని సమాచారం. సో.. రామ్ చరణ్, ఆనంద్ మహీంద్రాల డాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

Well apart from the race, one real bonus at the #HyderabadEPrix was getting lessons from @AlwaysRamCharan on the basic #NaatuNaatu steps. Thank you and good luck at the Oscars, my friend! pic.twitter.com/YUWTcCvCdw

— anand mahindra (@anandmahindra) February 11, 2023

Tags :

  • anand mahindra
  • Farmula E Race
  • Hyderabad
  • Movie News
  • RAM CHARAN
  • viral videos
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఫిబ్రవరిలో పెళ్లి…రోడ్డు ప్రమాదంలో సాప్ట్ వేర్ ఉద్యోగిని మృతి

పెళ్లికి 2 నెలల ముందే విషాదం.. మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దుర్మరణం!

  • ఈ సమ్మర్‌లో హైదరాబాద్‌లో చుక్క నీరు దొరకదా?

    హైదరాబాద్‌కు జల గండం.. చుక్క నీరు దొరకదా?

  • హైదరాబాద్ లో స్కూల్ పిక్నిక్‌లో విషాదం.. 10 ఏళ్ల బాలుడు మృతి..

    పిక్నిక్‌కు వెళ్లిన బాలుడికి విషాదాంతం.. ఊయల తగిలి 10 ఏళ్ల బాలుడు మృతి!

  • హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు కలకలం..ఫేక్ మెయిల్ అని తేల్చిన పోలీసులు..

    హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు కలకలం.. కాచిగూడ రైల్వే స్టేషన్ టార్గెట్.. ఫేక్ అని తేల్చిన పోలీసులు!

  • హైదరాబాద్ లో 25 ఏళ్ల యువతి ఆత్మహత్య.. ఎందుకో తెలుసా..?

    క్షణికావేశం.. కుటుంబంలో విషాదం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • థాయ్‌లాండ్‌లో భారీ పేలుడు.. ఆయిల్ రిఫైనరీలో భీకర అగ్నిప్రమాదం!

  • విమాన ప్రయాణికులకు షాక్.. మూడు నెలల్లోనే 35.52% పెరిగిన టికెట్ ధరలు!

  • స్విమ్మింగ్ పూల్‌లో పడ్డ రెండేళ్ల బాబు.. ప్రాణాలు కాపాడిన పెంపుడు కుక్క! వైరల్ వీడియో

  • నిన్న తగ్గి.. నేడు షాకిచ్చిన బంగారం ధరలు! తులంపై ఏకంగా రూ.2,610 పెరుగుదల

  • పురుష ఉద్యోగులకు 15 రోజుల పెయిడ్ లీవ్.. సీఎం విజయ్ సర్కార్ కీలక నిర్ణయం?

  • కూతురి పెళ్లిలో తండ్రిని గుర్తు చేసుకున్న షర్మిల.. వైఎస్సార్‌పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

  • హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియా అసెంబ్లీ వరకు..

Most viewed

  • తిరుపతి–విశాఖ డబుల్ డెక్కర్ రైలుకు కొత్త లుక్.. లగ్జరీ బోగీలు వచ్చేస్తున్నాయ్!

  • గృహప్రవేశానికి వెళ్లనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య..

  • వంటగదిలో వింత శబ్దాలు.. లైట్ వేసి చూడగా భారీ కొండచిలువ! హుజూరాబాద్‌లో షాక్

  • పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సామ్..

  • పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదు.. ఎంపవర్ స్టార్!

  • ఇబ్రహీంపట్నంలో బాడీ పార్ట్స్ మిస్టరీ.. మూడు రోజుల్లో కాలు, మనిషి తల లభ్యం!

  • గోల్డ్ లోన్ తీసుకున్నవారికి బ్యాంకుల షాక్.. వెంటనే డబ్బులు కట్టాలంటూ ఫోన్లు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam