SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Amala Paul Opens Up About Her Second Marriage

Amala Paul: రెండో పెళ్లిపై నోరువిప్పిన రామ్ చరణ్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్!

  • Written By: Ajay Krishna
  • Published Date - Thu - 7 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Amala Paul: రెండో పెళ్లిపై నోరువిప్పిన రామ్ చరణ్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్!

Amala Paul: తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని హీరోయిన్లలో అమలాపాల్ ఒకరు. తెలుగులో నాగ చైతన్య, అల్లు అర్జున్, రామ్ చరణ్ లతో సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది. అమలాపాల్ తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. ప్రేక్షకుల అభిమానం బాగానే సంపాదించుకుంది. ఇక హీరోయిన్ గా తెలుగుతో పాటు తమిళ, మలయాళంలో ఫామ్ లో ఉన్నప్పుడే డైరెక్టర్ ఏఎల్ విజయ్ ని పెళ్ళాడి సర్ప్రైజ్ చేసింది.

సరే ఎలాగో పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది కదా అనుకున్న మూడేళ్లకే డైరెక్టర్ తో మనస్పర్థలు ఏర్పడి విడాకులు ప్రకటించింది. పెళ్ళైన మూడేళ్లకే విడాకులు తీసుకునే సరికి ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ కూడా షాక్ కి గురైంది. ఆ తర్వాత మళ్లీ తన కెరీర్ పై ఫోకస్ పెట్టిన అమల.. సింగిల్‌గా ఉంటూ సినిమాలు, వెబ్ సిరీస్‌ లు చేస్తూ బిజీగా మారింది. ఈ క్రమంలో తాజాగా ఫ్యాన్స్ తో ముచ్చటించిన అమలకు మరోసారి పెళ్లి ప్రశ్న ఎదురైంది.

Amala paul about second marriage

Join Our Whatsapp Channel

ఫ్యాన్స్ అడిగేసరికి అమల తన రెండో పెళ్లి గురించి నోరువిప్పింది. ‘మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి?’ అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు.. ‘ఇప్పుడైతే మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ప్రస్తుతం నన్ను నేను పూర్తిగా అర్థం చేసుకుని, కెరీర్ పై ఫోకస్ పెడుతున్నాను. కాబట్టి.. చేసుకోబోయేవాడి అర్హతలు ఇప్పుడే చెప్పలేను. నన్ను చేసుకోవాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో త్వరలో చెబుతా’ అని జవాబిచ్చింది అమలాపాల్.

ఈ నేపథ్యంలో అమలా రెండో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉందంటూ వార్తలు వైరల్ అవుతుండగా.. అభిమానులు సైతం నిజమేనని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అమల కెరీర్ విషయానికొస్తే.. మలయాళంలో రెండు, తమిళంలో ఓ సినిమా చేస్తోంది. పూర్తిగా సినిమాలే కాకుండా అడపాదడపా వెబ్‌ సిరీస్‌లతో ఆకట్టుకుంది ఈ కేరళ బ్యూటీ. మరి అమలాపాల్ రెండో పెళ్లిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Tollywood beauty Amala Paul pic.twitter.com/FGabqjznJQ

— Subhash Shirdhonkar (@4331Subhash) July 6, 2022

Tags :

  • Amala Paul
  • latest tollywood news
  • Second marriage
  • social media viral
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

లిఫ్ట్ అడుగుతున్న ఎలుగుబంటి!

లిఫ్ట్ అడుగుతుందా? హాయ్ చెబుతుందా? కారులోని డ్రైవర్‌కు సైగలు చేసిన ఎలుగుబంటి.. వైరల్ వీడియో! 🐻

  • గుక్కపెట్టి ఏడ్చేసిన ఇంద్రజ! మనసులో ఇంత బాధ ఉందా?

    గుక్కపెట్టి ఏడ్చేసిన ఇంద్రజ! మనసులో ఇంత బాధ ఉందా?

  • మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

    మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

  • ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

    ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

  • Naresh: పవిత్రను త్వరలోనే పెళ్లి చేసుకుంటా: నరేష్

    పవిత్రను త్వరలోనే పెళ్లి చేసుకుంటా: నరేష్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • షిరిడీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సింపుల్ లుక్‌లో వైరల్ వీడియోలు!

  • కఠిన డైట్‌తో 22 కేజీలు తగ్గిన కీరవాణి.. బిఫోర్ & ఆఫ్టర్ ఫోటోలు వైరల్!

  • సంతానం లేదని నిత్యం వేధింపులు.. చివరికి భర్తను కత్తితో చంపిన భార్య!

  • మల్లన్న కారును ఢీకొట్టిన లారీ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. చిన్నారికి తీవ్ర గాయాలు!

  • లవ్ స్టోరీలో థ్రిల్లింగ్ ట్విస్టులు.. ఇట్లు అర్జున మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

  • బంగాళాఖాతంలో మరో తుపాను అలజడి.. ఏపీ, తమిళనాడుకు భారీ వర్ష సూచన! అక్వాన్ అలర్ట్

  • రూ.200 లాటరీ టికెట్‌తో రూ.1.5 కోట్లు.. ఆడబిడ్డ పుట్టిన వేళ తండ్రికి అదృష్టం!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

  • సూర్య 'సీన్' మూవీ రివ్యూ.. అంచనాలను అందుకుందా? ఎలా ఉందంటే!

  • లిఫ్ట్ అడుగుతుందా? హాయ్ చెబుతుందా? కారులోని డ్రైవర్‌కు సైగలు చేసిన ఎలుగుబంటి.. వైరల్ వీడియో! 🐻

  • EPFO పెన్షనర్లకు గుడ్ న్యూస్.. పెన్షన్ రూ.3,000కు పెంపు? 19న కీలక సమావేశం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam