SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2023 » Ipl 2023 Dog Interrupted Csk Vs Lsg Match At Chepauk

వీడియో: చెన్నై vs ల‌క్నో మ్యాచ్ కు అంతరాయం.. అడ్డుపడిన కుక్క

చెన్నై vs లక్నో మ్యాచ్ చూడటానికి ఊహించని అతిథి హాజరైంది. ఎవరా అతిథి అనుకోకండి.. కుక్క. మ్యాచ్ చూడటానికి ఓ కుక్క స్టేడియంలోకి వచ్చింది. అలా వచ్చింది ఏం చేయాలి.. ఏదో మూలన కూర్చొని కామ్ గా మ్యాచ్ చూడాలి. కానీ, అలా చేయలేదు. స్టేడియం అంతా తనదే అన్నట్టు ఉన్నట్టుండి మైదానంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ఏం జరిగిందో చూడండి..

  • Written By: Govardhan Reddy
  • Published Date - Mon - 3 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: చెన్నై vs ల‌క్నో మ్యాచ్ కు అంతరాయం.. అడ్డుపడిన కుక్క

ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అవుతోందంటే ఇరు జట్ల అభిమానులు, బెట్టింగ్ రాయుళ్లు ఎంత ఆతృతగా ఎదురుచూస్తారో అందరకీ విదితమే. తమ అభిమాన జట్టే గెలవాలని అభిమానులు, తాము పందెం కాసిన జట్టే గెలవాలని బెట్టింగ్ రాయుళ్లు కోరుకుంటారు. అందుకోసం అరగంట ముందుగానే టీవీలకు అతుక్కుపోయి వేయి కళ్ళతో ఎదురుచూస్తారు. అలాంటి వారందరికీ ఓ కుక్క ఊహించని షాకిచ్చింది. దీని దెబ్బకు మ్యాచ్ ఆగిపోవడం పక్కనపెడితే.. ఆటగాళ్లు ఆ కుక్క వెంట పరుగులు పెట్టారు. చెన్నై సూపర్ కింగ్స్.. లక్నో జెయింట్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు ముందు ఈ ఘటన చోటుచేసుకుంది.

తొలి మ్యాచులో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమిపాలైన చెన్నై సూప‌ర్ కింగ్స్ జట్టు.. తమ సొంత గ్రౌండ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. టాస్ గెలిచిన లక్నో సారథి కేఎల్ రాహుల్ బౌలింగ్ ఎంచుకోగా.. చెన్నై బ్యాటర్లు మైదానంలోకి అడుగుపెట్టారు. ఇక బాల్ పడుతుందనంగా అనుకోని అతిథి ఎంట్రీ ఇచ్చింది. సెక్యూరిటీ కళ్ళు గప్పి మైదానంలోకి ఎంట్రీ ఇచ్చిన కుక్క అందరిని పరుగులు పెట్టించింది. ఆ కుక్కతో లక్నో ఆటగాడు అవేశ్ ఖాన్ ఆడుకోవటం గమనార్హం. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Dog interrupted the game for a while at Chepauk. #cskvlsg #CSKvsLSG pic.twitter.com/CiAbmQopII

— rajendra tikyani (@Rspt1503) April 3, 2023

#Chepauk #dogs ❤️ #CSKvsLSG #LSGvsCSK #CSK #LSG #IPL2023 #TATAIPL #ChennaiSuperKings #Chennai #RuturajGaikwad #Conway #MSDhoni𓃵 #MSDhoni #dhonisenahimangnachahiyetha #Dhoni #starsportstamil #StarSportsTamilHD #KLRahul𓃵 #WhistlepoduArmy #Yellove pic.twitter.com/IazouCm7L3

— Yoganantham Shankar (@immortal_yoga) April 3, 2023

Look who wants to come on as an Impact Player… 😂

A dog delays start at Chepauk. Even as the groundsmen try in vain to get it out, Avesh Khan joins the fun. The audience is loving every bit of this. #CSKvLSG #IPL2023 @sportstarweb pic.twitter.com/Egv2s36QWn

— Santadeep Dey (@SantadeepDey) April 3, 2023

Tags :

  • Chennai Super Kings
  • Cricket News
  • dog
  • IPL 2023
  • Lucknow Super Giants
  • MA Chidambaram Stadium
Read Today's Latest ipl 2023NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam