SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » devotional » Lunar Eclipse 2022 Full Details

580 ఏళ్ల తర్వాత తొలిసారి ఇలాంటి చంద్రగ్రహణం! ఏమిటి ప్రత్యేకత?

  • Written By: venkybandaru
  • Published Date - Tue - 8 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
580 ఏళ్ల తర్వాత తొలిసారి ఇలాంటి చంద్రగ్రహణం! ఏమిటి ప్రత్యేకత?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు ఎంతగానో ఎదురు చూస్తున్న చంద్ర గ్రహణం రానే వచ్చింది. మంగళవారం వివిధ ప్రాంతాల్లో వారి వారి కాలమానాల ప్రకారం చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ మధ్యాహ్నం 2.39 గంటలకు మొదలై సాయంత్రం 6. 30 వరకు ఉండనుంది. ఇక, దేశంలో 5.32నుంచి 6.18వరకు దాదాపు 45 నిమిషాల పాటు సంపూర్ణ చంద్ర గ్రహణం ఉండనుందని సమాచారం. చాలా ప్రాంతాల్లో చంద్రోదయం అనంతరం గ్రహణం చూసే అవకాశం ఉంది. కోల్‌కతాలో సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని వీక్షించవచ్చు. ఇంత సుధీర్ఘ కాలం చంద్ర గ్రహణం ఏర్పడటం 580 ఏళ్ల తర్వాత ఇదే మొదటి సారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ చంద్ర గ్రహణాన్ని నేరుగా చూడొచ్చని అంటున్నారు. ఇక, హిందువుల నమ్మకాల ప్రకారం గ్రహణ సమయంలోని సూత కాలంలో ఏ కొత్త పని మొదలుపెట్టరు. ఇంట్లో ఉండటానికి సుముఖత వ్యక్తం చేస్తారు. పంచాగాలు ప్రకారం చంద్ర గ్రహణ సూతకాలం 9.21 గంటల నుంచి ప్రారంభమై 6.18 వరకు ఉండనుంది. పిల్లలు, వృద్ధులు, అనారోగ్యం కలిగిన వారికి సూతకాలం మధ్యాహ్నం 2.48నుంచి మొదలై సాయంత్రం 6.18వరకు ఉండనుంది. మీరు ఒకవేళ సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని ఆన్‌లైన్‌ ద్వారా చూడాలనుకుంటే అందుకోసం కొన్ని సైట్లు ఉన్నాయి. వాటిలో మీరు లైవ్‌లో చంద్రగ్రహాణాన్ని చూడొచ్చు.

కాగా,  మొత్తం చంద్ర గ్రహణం దశ వ్యవధి 01 గంట 24 నిమిషాలు 28 సెకన్లు పాటు ఉండనుంది. ఇక చంద్రగ్రహణం కూడా కార్తీక పౌర్ణమి రోజునే ఏర్పడుతుంది. దీంతో ఆ‍ధ్యాత్మిక వేత్తలు సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం 8 గంటల లోపు దీపాలను వెలిగించుకోవాలని చెప్పారు. చంద్రగ్రహణం ఏర్పడేది మంగళవారం సాయంత్రం అయినా.. గ్రహణ వేదన అనేది నవంబర్‌ 8న ఉదయం 9.15 నుంచే ప్రారంభమవుతుంది. ఇక, చంద్రగ్రహణం రోజున శివుడ్ని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. గ్రహణం విడిచిన తర్వాత శివ పంచాక్షరీ మంత్రం జపిస్తే శుభం కలుగుతుందట. అలానే గ్రహణం ఏర్పడిన 11 రోజుల లోపు శివాలయంలో రుద్రాభిషేకం చేస్తే దోషాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు.

Join Our Whatsapp Channel

Tags :

  • Lunar Eclipse
  • Lunar Eclipse 2022
Read Today's Latest devotionalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Chandra Grahan 2023: ఈరోజే చంద్రగ్రహణం.. 4 రాశుల వారు ఆ పని చేయకపోతే.. ఏలి నాటి శని పట్టడం ఖాయం!

ఈరోజే చంద్రగ్రహణం.. 4 రాశుల వారు ఆ పని చేయకపోతే.. ఏలి నాటి శని పట్టడం ఖాయం!

  • Chandra Grahan 2023: చంద్ర గ్రహణం విడిచాక.. తప్పక చేయాల్సిన పనులు ఇవే!

    చంద్ర గ్రహణం విడిచాక.. తప్పక చేయాల్సిన పనులు ఇవే!

  • Chandra Grahanam 2023: చంద్రగ్రహణ సమయంలో ఈ పనులు తప్పకుండా చేయాలి.. లేదంటే ప్రమాదమే!

    చంద్రగ్రహణ సమయంలో ఈ పనులు తప్పకుండా చేయాలి.. లేదంటే ప్రమాదమే!

  • 130 ఏళ్ల తర్వాత బుద్ధ పూర్ణిమ నాడు చంద్రగ్రహణం… ఆ రాశుల వారికి ప్రత్యేక యోగం..!

    130 ఏళ్ల తర్వాత బుద్ధ పూర్ణిమ నాడు చంద్రగ్రహణం... ఆ రాశుల వారికి ప్రత్యేక యోగం..!

  • చంద్రగ్రహణం తర్వాత.. ప్రతీ రోజూ రాత్రి ఆ ఇంట్లో మంటలు! అంతు చిక్కని మిస్టరీ..

    చంద్రగ్రహణం తర్వాత.. ప్రతీ రోజూ రాత్రి ఆ ఇంట్లో మంటలు! అంతు చిక్కని మిస్టరీ..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రాప్తాడు నిందితుడు హేమంత్‌కు రిమాండ్!

  • సాక్షి ఎవరిది? షర్మిల వాటా సంగతేంటి?

  • సెన్కో షోరూమ్‌లో 8 మంది గ్యాంగ్ బీభత్సం!

  • హ్యాట్రిక్ హిట్స్‌తో దూసుకెళ్తున్న దుల్కర్..

  • ఆపరేషన్ తర్వాత 16 ఏళ్ల బాలిక మృతి..

  • అమీన్‌పూర్‌లో చిన్నారి కిడ్నాప్ కలకలం.. CCTVలో పాపను ఎత్తుకెళ్లిన మహిళ!

  • ఏపీకి ఊరట.. ఒడిశా వైపు అక్వాన్ తుఫాన్! ఉత్తరాంధ్రకు భారీ వర్షాల హెచ్చరిక

Most viewed

  • సంతానం లేదని నిత్యం వేధింపులు.. చివరికి భర్తను కత్తితో చంపిన భార్య!

  • కఠిన డైట్‌తో 22 కేజీలు తగ్గిన కీరవాణి.. బిఫోర్ & ఆఫ్టర్ ఫోటోలు వైరల్!

  • BCCI U-19 క్రికెటర్ నందిని బలవన్మరణం.. వేధింపుల ఆరోపణలతో వికారాబాద్‌లో ఆందోళన!

  • మల్లన్న కారును ఢీకొట్టిన లారీ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. చిన్నారికి తీవ్ర గాయాలు!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • లవ్ స్టోరీలో థ్రిల్లింగ్ ట్విస్టులు.. ఇట్లు అర్జున మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam