భాద్యత గల విద్యా వృత్తిలో ఉంటూ కొందరు టీచర్ లు బరితెగించి ప్రవర్తిస్తూ విద్య వృత్తికే తూట్లు పొడుస్తున్నారు. ఇలా కొంత మంది స్కూల్ టీచర్లు చదువు చెప్పే చోటే విద్యార్థులను శరీరకంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తూ బొక్కబోర్లా పడుతూ పరువు తీస్తున్నారు. ఇలాంటి ఓ ఘటనలో ఓ లేడి టీచర్ పదో తరగతి బాలుడి ముగ్గులోకి దింపుకుని చివరికి జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని అరియలూరు జిల్లాలో అంబావూర్ గ్రామంలో రసతి అనే యువతి నివాసం ఉంటున్నది. అయితే అరియలూరులోని ఓ ప్రముఖ ప్రైవేట్ స్కూల్ లో స్కూల్ టీచర్ గా విధులు నిర్వర్తించింది.
అలా కొన్నాళ్ల పాటు ఆ యువతి అక్కడే ఉద్యోగం చేస్తూ ఓ పదో తరగతి విద్యార్థిపై కన్నేసి మెల్లగా తన ముగ్గులోకి దింపుకుంది. ఇక ఏం తెలియని ఆ బాలుడితో ఎంచక్కా రొమాన్స్ కి తెరలేపి సమయమొచ్చినప్పుడల్లా తెగ ఎంజాయ్ చేస్తుండేది. ఇలా కొన్ని రోజుల తర్వాత ఈ టీచర్ బాగోతం బయటపడింది. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులతో సహా రసతి తల్లిండ్రులు కూడా ఆమెకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఇలా కాదని భావించిన ఆ లేడి టీచర్ ఆ బాలుడిని వెంట బెట్టుకుని కొన్ని రోజుల పాటు ముంగిల్ పాండేలో నివాసం ఉన్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దీంతో వీరిద్దరి తల్లదండ్రుల నుంచి యువతికి వేధింపులు ఎక్కువ అవ్వడంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. అనుకున్నట్లుగానే లేడి టీచర్ బాలుడితో సహా తను కూడా విషం తాగింది. ఈ విషయం తెలుసుకున్న కొందరు స్థానికులు వారిని ఆస్పత్రిలో చేర్పించారు. ఇక కొన్ని రోజుల తరువాత వారిద్దరూ చికిత్స పొందుతూ కోలుకున్నారు. ఏం తెలియని తమ బాలుడిని రసతి లైంగిక వేధిపులకు గురి చేసి హింసకు గురి చేసిందని లేడి టీచర్ పై ఆ బాలుడి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఆ యువతిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపారు. చెన్నై లో జరిగిన ఈ ఘటన తీవ్ర చర్చినీయాంశమైంది. విద్యా బుద్దులు నేర్పించాల్సిన లేడి టీచర్ ఇలా బరితెగించి ప్రవర్తించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.