SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » crime » Kolkata St Xaviers University Professor Demands 99 Cr Compensation

ప్రొఫెసర్ బికినీ పిక్స్ చూస్తూ పేరెంట్స్ కు పట్టుబడ్డ స్టూడెంట్.. ఆ తరువాత ఏం జరిగిందంటే?

  • Written By: Govardhan Reddy
  • Published Date - Tue - 9 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ప్రొఫెసర్ బికినీ పిక్స్ చూస్తూ పేరెంట్స్ కు పట్టుబడ్డ స్టూడెంట్.. ఆ తరువాత ఏం జరిగిందంటే?

పిల్లలు ఉన్నత చదువులు చదవాలని తల్లిదండ్రులు ఆశపడటం సహజం. ఆ తరువాత వారు చదివి బాగుపడతారా! బాగుపడరా అన్నది వాళ్ల విజ్ఞత. ఇప్పుడు ఇవన్నీ.. ఎందుకంటే.. బిడ్డ కాలేజ్ కు వెళ్లి పాఠాలు వింటాడనుకుంటే.. ఆ బడుద్ధాయి పాఠాలు పక్కనపెట్టి.. అవి చెప్పే ప్రొఫెసర్ ప్రైవేట్ పిక్స్ చూస్తూ కూర్చున్నాడు. పోనీ, ఇంతటితో ఊరుకున్నాడా! ఇంటికొచ్చాక కూడా అదే పని. ఇలా.. చూస్తూ.. చూస్తూ.. ఒకరోజు తల్లిదండ్రులకు అడ్డంగా దొరికిపోయాడు. ఆ తల్లిదండ్రులు ఊరుకున్నారా? అంటే.. లేదు. మా వాడు చూడడంలో ఎలాంటి తప్పు లేదు. అసలు అలాంటి ఫొటోస్.. ప్రొఫెసర్ ఎందుకు పెట్టింది అంటూ నలుగురిలో పంచాయతీ పెట్టారు. ఇది కోల్‌కతాలోని సెయింట్ జేవియర్ యూనివర్సిటీకి చెందిన ఘటన.

కోల్‌కతా, పశ్చిమ బెంగాల్‌ లోని సెయింట్ జేవియర్ యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్.. తన బికినీ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది. ఆ అకౌంట్ కూడా ప్రైవేట్ అకౌంట్. ఎవరు చూడడానికి వీలుండదు. ఎలానో ఆ ఫొటోలు అయితే బయటకు వచ్చాయి. ఆ నోటా.. ఈ నోటా పాకుతూ.. ఓ డిగ్రీ విద్యార్థి చెవిన పడింది. ఈ బడుద్ధాయి.. మనసులో చూడాలని ఆశ పుట్టడంతో.. ఒకసరి ఓపెన్ చేసి చూశాడు. అంతటితో ఊరుకున్నాడా! లేదు.. ఇంటికెళ్లి మళ్ళీ ఓపెన్ చేశాడు. ఈసారి వెనుక నుంచి పేరెంట్స్ కూడా చూశారు. వెంటనే ఆ ఫోటోల గురుంచి యూనివర్సిటీ యాజమాన్యానికి ఓ లేఖ రాశారు.

“తమ 18 ఏళ్ల కుమారుడికి చదువు చెబుతున్న ప్రొఫెసర్ బికినీ పిక్స్ చూశాడని, ఆమె అలా పొట్టి డ్రెస్సుల్లోని ఫొటోలను సోషల్ మీడియాలో బహిరంగ పరచడం దారుణమని, తల్లిదండ్రులుగా తమకు సిగ్గుచేటుగా ఉందని పేర్కొన్నారు. ఇన్నాళ్లు తమ కుమారుడిని అలాంటివి చూడకుండా కాపాడామని, కానీ, ఆమె పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో అసభ్యంగా కనిపిస్తున్న ఫొటోలు పోస్టు చేసి.. తమ కుమారుడు చూసేలా చేసిందని.. ఆ లెటర్ సారాంశం..

ఆ లేఖ తర్వాత యూనివర్సిటీ యాజమాన్యం ప్రొఫెసర్‌ చర్యపై కమిటీ వేసింది. ఆమె కమిటీ ముందు హాజరవ్వగా.. ఆమె పై వచ్చిన ఫిర్యాదు లేఖను చదివి వినిపించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా దిగిపోవాలని ఆమెపై ఒత్తిడి చేసారు. ఆమె రాజీనామా చేసింది. అంతటితో అయిపోయిందా! లేదు.. బలవంతంగా రాజీనామా చేసేలా ఒత్తిడి చేసిన యూనివర్సిటీ తనకు చేసిన నష్టానికి రూ. 99 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తోంది.

“వారు అసభ్యంగా ఉన్నదని చెబుతున్న ఫొటో కేవలం పోస్టు కాదని, అదొక స్టోరీ అని ఆమె వాదిస్తోంది. అది కూడా ఆ యూనివర్సిటీ తనకు ఆఫర్ ఇవ్వడానికి ముందే ఆ ఫొటో పోస్టు అయిందని తెలిపింది. తన ప్రొఫైల్ ప్రైవేట్ అని, ఆ ఫొటోలు బయటకు ఎలా వెళ్లాయో తనకు తెలియడం లేదని ఆమె చెప్తోంది. డ్రెస్ కోడ్, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నదని తనకు తెలుసనీ.. అది కేవలం యూనివర్సిటీ ప్రాంగణం వరకే పరిమితంగా ఉంటాయని గట్టిగా సమాధానం చెప్తోంది.తక్షణమే కాలేజీ యాజమాన్యం తనకు క్షమాపణలు చెప్పాలని, తనకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. అవసరమైతే తాను కలకత్తా హైకోర్టును కూడా ఆశ్రయించబోతున్నట్టు పేర్కొంది. ఈ బికినీ వ్యవహారంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

A student of St. Xavier’s Kolkata was recently caught looking at a pic of a Prof in her swimsuit (taken from her private IG). His father sent a letter to the uni condemning HER for his son’s leching.

Prof was forced to resign in a strikingly humiliating manner.

2022… damn. pic.twitter.com/2RNLnXBd0p

— Sukhnidh ⚆ _ ⚆ (@skhndh) August 8, 2022

ఇదీ చదవండి: దారుణం.. కవల పిల్లల నోట్లో విషం పోసి!

ఇదీ చదవండి: లైంగిక దాడి చేసి హత్య చేసిన యువకుడు.. ఒక చిన్న పొరపాటుతో..

Tags :

  • Crime News
  • Kolkata
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

    కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యూట్యూబ్ వీడియో చూసి భార్యకు డెలివరీ.. ఏం జరిగిందంటే!

    యూట్యూబ్ వీడియో చూసి భార్యకు డెలివరీ.. ఏం జరిగిందంటే!

  • భార్యపై కోపంతో కాల్పులు.. ఐదుగురు మృతి!

    భార్యపై కోపంతో కాల్పులు.. ఐదుగురు మృతి!

  • విషాదం.. డాక్టర్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి!

    విషాదం.. డాక్టర్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam