ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సోషల్ మీడియా మీద ఆధారపడి చాలా మంది కంటెంట్ క్రియేటర్లు, వ్లాగర్స్ గా మారారు. అలాంటి వారి కంటెంట్ బెస్ట్ గా రావాలి అంటే.. వారి వద్ద గ్యాడ్జెట్స్ కూడా బెస్ట్ గా ఉండాలి.
కంటెంట్ క్రియేటర్స్.. ఈ పేరు మీరు తరచూ వింటూనే ఉంటారు. ఎందుకంటే సోషల్ మీడియా పరిధి పెరిగిన తర్వాత ఎంతోమంది మంది కంటెంట్ క్రియేటర్లు పెరిగిపోయారు. పైగా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ లు కూడా కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. చాలామంది ఉద్యోగాలు వదులుకుని కూడా ఛానల్స్ పెట్టుకుని కంటెంట్ క్రియేటర్లుగా మారిపోతున్నారు. అయితే కంటెంట్ క్రియేషన్ అంత ఈజీ జాబ్ మాత్రం కాదు. అందుకు చాలా కష్టం, అలాగే గ్యాడ్జెట్స్ కూడా కావాలి. వాటిలో మొబైల్ తో షూట్ చేసే వారికి గింబల్ కచ్చితంగా కావాలి. అందుకే మార్కెట్ లోఉన్న బెస్ట్ గింబల్స్ ని మీ కోసం తీసుకొచ్చాం.
DJI OSMO:
గింబల్స్ కి సంబంధించి డీజేఐ కంపెనీకి మంచి ఆదరణ ఉంది. కాకపోతే ఈ కంపెనీకి చెందిన గింబల్స్ కాస్త ఖరీదుగానే ఉంటాయి. కానీ, వీటిని సరిగ్గా వాడుకుంటే మంచి అవుట్ పుట్ వస్తుంది. దీనిలో వ్లాగింగ్ స్టెబిలైజర్, యాక్టివ్ ట్రాక్, పోర్టబుల్ అండ్ ఫోల్డబుల్, కంపాటబుల్ విత్ ఆండ్రాయిడ్- ఐఫోన్, షాట్ గైడ్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.12,999 కాగా 23 శాతం డిస్కౌంట్ తో రూ.9,999కే అందిస్తున్నారు. ఈ డీజేఐ గింబల్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
హోహెమ్ ఐస్టడీ గింబల్:
ఈ హోహెమ్ ఐస్టడీ స్టెబిలైజర్ గింబల్ లో.. ఫేస్ ట్రాకింగ్, 3డీ ఇన్ సెప్షన్, స్పోర్ట్స్ మోడ్, మోషన్ టైమ్ లాప్స్, 3 యాక్సిస్ స్పీడ్ అడాప్టేషన్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఫాస్ట్ హ్యాండ్ మూమెంట్స్ చేయాల్సిన సమయంలో కూడా ఎంతో స్టేబుల్ గా అవుట్ పుట్ ఇవ్వడం వీళ్ల ప్రత్యేకతగా చెబుతున్నారు. దీని ఎమ్మార్పీ రూ.7,990 కాగా 10 శాతం డిస్కౌంట్ తో రూ.7,199కే అందిస్తున్నారు. ఈ హోహెమ్ గింబల్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
DJI OSMO మొబైల్ 6:
డీజేఐ కంపెనీ నుంచి మరో గింబల్ కూడా అందుబాటులో ఉంది. ఈ 3 యాక్సిస్ ఫోన్ గింబల్ మంచి స్టెబిలైజేషన్ తో వస్తోంది. దీనిలో బిల్ట్ ఇన్ ఎక్స్ టెన్షన్ రాడ్, కంపాటబుల్ విత్ ఆండ్రాయిడ్- ఐఫోన్, వ్లాగింగ్ స్టెబిలైజర్, షాట్ గైడ్స్, పోర్టబుల్ అండ్ ఫోల్డబుల్ ఎబిలిటీతో ఈ మొబైల్ 6 గింబల్ వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.17,999 కాగా 17 శాతం డిస్కౌంట్ తో రూ.14,990కే అందిస్తున్నారు. ఈ డీజేఐ మొబైల్ 6 గింబల్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
డిజిటెక్ గింబల్:
డిజిటెక్ కంపెనీ నుంచి 3 యాక్సిస్ హ్యాండిల్డ్ గింబల్ ఒకటి అందుబాటులో ఉంది. ఈ గింబల్ స్మార్ట్ ఫోన్స్ కి మాత్రమే కాకుండా గోప్రోలకి కూడా ఉపయోగపడుతుంది. దీనిలో ఫేస్ ట్రాకింగ్ మోషన్ ఫీచర్, టైమ్ లాప్స్ ఫీచర్స్ ఉన్నాయి. 12 గంటల వరకు ఆపేరషనల్ టైమ్ తో వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.10,995 కాగా 45 శాతం డిస్కౌంట్ తో రూ.5,999కే లభిస్తోంది. ఈ డిజిటెక్ గింబల్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
హోహెమ్ లైట్ వెయిట్ గింబల్:
హోహెమ్ కంపెనీకి చెందిన మరో గింబల్ ఒకటి అందుబాటులో ఉంది. ఇది 259 గ్రాముల బరువుతోనే వస్తున్న లైట్ వెయిట్ గింబల్. ఈ గింబల్ ఆండ్రాయిడ్ ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ ఫోన్లకు కంపాటబుల్ గా ఉంటుంది. 2000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో 8 గంటల ఆపరేషనల్ టైమ్ తో వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.6,690 కాగా 19 శాతం డిస్కౌంట్ తో రూ.5,690కే అందిస్తున్నారు. ఈ హోహెమ్ లైట్ గింబల్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
పివో పాడ్ మౌంట్:
పివో పాడ్ కంపెనీ నుంచి స్మార్ట్ ఫోన్ మౌంట్ ఒకటి అందుబాటులో ఉంది. ఇది యూట్యూబ్ వ్లాగ్స్, కుకరీ షోస్, ఫిజికల్ ఈవెంట్స్ చేసే వారికి బాగా ఉపయోగపడుతుంది. ఈ ఏఐ పవర్డ్ మౌంట్ మోషన్ యాక్షన్స్ క్యాప్చర్ చేసేందుకు బాగా ఉపయోగపడుతుంది. బాడీ ట్రాకింగ్, ఫేస్ ట్రాకింగ్, యాక్షన్ ట్రాకింగ్ వంటి ఫీచర్ ఉంది. దీని ఎమ్మార్పీ రూ.13,250 కాగా 58 శాతం డిస్కౌంట్ తో రూ.5,500కే అందిస్తున్నారు. ఈ పివో పాడ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
వీ కూల్ గింబల్:
ఈ వీ కూల్ గింబల్ వైర్ లెస్ రిమోట్ తో వస్తోంది. దీనిలో యాంటీ షేక్ స్టెబిలైజేషన్, 360 డిగ్రీస్ స్మార్ట్ కీ లాక్, అల్యూమీనియం అలోయ్, ట్రైపాడ్ స్టాండ్, ఇది గోప్రో కోసం కూడా ఉపయోగపడుతుంది. దీని ఎమ్మార్పీ రూ.6,999 కాగా 60 శాతం డిస్కౌంట్ తో రూ.2,799కే అందిస్తున్నారు. ఈ వీ కూల్ గింబల్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
షావోమీ సెల్ఫీ స్టిక్:
గింబల్ అంత ఎఫెక్టివ్ గా కాకపోయినా.. ఈ షావోమీ సెల్ఫీ స్టిక్ మీకు వ్లాగ్స్ పర్పస్ ఉపయోగపడుతుంది. దీనిలో రీఛార్జబుల్ బ్లూటూత్ రిమోట్, ట్రైపాడ్, ఎక్స్ పాండబుల్ అల్యూమీనియం మోనోపాడ్, 360 డిగ్రీ రొటేషన్ ఫోన్ హోల్డర్, అడ్జస్టబుల్ గ్రిప్ తో వస్తోంది. ఈ సెల్ఫీ స్టిక్ రూ.1,199కే అందిస్తున్నారు. ఈ షావోమీ సెల్ఫీ స్టిక్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.