SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » andhra pradesh » Vijayawada And Visakhapatnam May Soon Get Bullet Train

వైజాగ్-విజయవాడ మధ్య బుల్లెట్ రైలు..! కేంద్రం బిగ్ ప్లాన్

ప్రపంచంలో టెక్నాలజీ అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ది చెందుతుంది. ముఖ్యంగా మనిషి ప్రయాణ సౌకర్యాల విషయంలో ఎప్పటిప్పుడు సరికొత్త వాహనాలు కనుగొంటున్నాడు. ఇక అతి తక్కువ సమయంలో సుధూర ప్రాంతాలకు చేరుకునే విధంగా బుల్లెట్ వాహనాలు ఏర్పాటు చేశాడు.

  • Written By: Rama Krishna
  • Published Date - Wed - 21 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వైజాగ్-విజయవాడ మధ్య బుల్లెట్ రైలు..! కేంద్రం బిగ్ ప్లాన్

ఇటీవల తెలుగు రాష్ట్రాల కోసం బుల్లెట్ ట్రైన్ ప్రస్తావన వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్య నగరాలైన విశాఖ పట్నం, విజయవాడ మద్య ఎక్కువగా రాకపోకలు కొనసాగుతుంటాయి. ఇప్పటికే ప్రజల అవసరాల కోసం వందేభారత్ ట్రైన్ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే కొన్నేళ్లుగా విశాఖ- విజయవాడ మధ్య బుల్లెట్ ట్రైన్ పరుగులు తీసే అవకాశ ఉందని చర్చలు జరుగుతున్నాయి. వచే పదేళ్ల లోపు ఈ రూట్ లో బుల్లెట్ ట్రైన్ నిర్మాణ పనులు చేపట్టేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మన దేశంలో ముంబాయి-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టించేందుకు స్పీడ్ గా పనులు కొనసాగుతున్నాయి. 2026 ఆగస్టు వరకు సూరత్, బిలిమోరా మధ్య 63 కిలోమీటర్ల మేర బుల్లెట్ ట్రైన్ ప్రయోగాత్మకంగా నడవనుంది.

ప్రజల ప్రయాణ సౌకర్యార్థం విశాఖపట్నం-విజయవాడ నగరాల మధ్య త్వరలోనే బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టించేందుకు కేంద్ర ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బుల్లెట్ ట్రైన్ ద్వారా 75 నిమిషాల్లోనే విశాఖ నుంచి విజయవాడకు వచ్చే అవకాశం ఉంటుంది.. ఇది కేంద్రం ప్రణాళిక. ఇందుకు మరో పదేళ్ల లోపు నిర్మాణ పనులు చేపట్టేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే దేశంలో ముంబై-అహ్మదాబాద్ లో బుల్లెట్ ట్రైన్ నడిచేందుకు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ రెండు నగరాల మధ్య బుల్లెట్ రైలు కారిడార్ నిర్మాణ పనులు నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ చేపడుతుంది. ఈ ప్రాజెక్ట్ వ్యయం దాదాపు రూ.1.25 లక్షల కోట్లు కాగా.. ఇందుకోసం ఎక్కువ మొత్తంలో జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ రుణం అందిస్తుంది.. మిగిలిన ఖర్చు భారత ప్రభుత్వం భరిస్తుంది.

visakhapatnam to vijayawada

Join Our Whatsapp Channel

ఢిల్లీ-ముంబై, చెన్నై-కొల్ కొతా, ముంబై-చెన్నై, కోల్ కొతా – ఢిల్లీ మధ్య బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ఏర్పాటు చేయడం వల్ల హై స్పీడ్ తో రైళ్ల డైమండ్ చతుర్బుజి ఏర్పడుతుంది. ఢిల్లీ-చెన్నై, ముంబై- కోల్ కొతా రూట్ల మధ్య హై స్పీడ్ రైల్ ని నడిపించాలని రైల్వే శాఖ కొంతకాలంగా ప్లాన్ చేస్తుంది. ఈ రెండు మార్గాలు చతుర్భజానికి కర్ణంలా ఉంటాయి.. ట్రైన్ నెట్ వర్క్ ఈ మార్గాల్లో స్పీడ్ పై సాధ్యాసాధ్యలు ఎలా ఉంటాయి అన్న విషయంపై రైల్వే శాఖ అధ్యాయణం చేస్తుంది. ఒకవేళ ఈ మార్గాల్లో బుల్లెట్ ట్రైన్ నడిస్తే గనకా.. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో బుల్లెట్ ట్రైన్ సేవలు అందుబాటులోకి వస్తాయి. కేంద్రం పక్కాగా ప్లాన్ అమలు చేస్తే.. కొన్ని సంవత్సరాల్లోనే విజయవాడ- విశాఖ నగరాల మధ్య బుల్లెట్ ట్రైన్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మార్గంలో బుల్లెట్ ట్రైన్ అందుబాటు లో వస్తే కేవలం 75 నిమిషాల్లోనే విజవాడ నుంచి విశాఖ పట్టణానికి చేరుకునే అవకాశం ఉంటుంది.

Tags :

  • Andhra Pradesh
  • bullet train
  • Vijayawada
  • Visakhapatnam
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఇవాళ ఏపీలో 14 జిల్లాల్లో వర్షాలు..పిడుగులు పడే ప్రమాదం

ఏపీ ప్రజలకు అలర్ట్.. 14 జిల్లాల్లో వర్షాలు! మరో 4 రోజులు వానలే..

  • డిసెంబర్ 1 నుంచి నిత్యావసర సరకులు పంపిణీ..రేషన్ కార్డు తప్పనిసరి

    రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రూ.250కే 3 రకాల సరుకులు!

  • ఏపీ నుంచి మరో కొత్త ఎయిర్ వేస్ సంస్థ.. రూ.390 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు

    ఏపీ నుంచి కొత్త విమానయాన సంస్థ.. రూ.390 కోట్ల పెట్టుబడి! 2027లో టేకాఫ్..

  • ఏపీకి భారీ వర్ష సూచన.. మూడు రోజుల పాటు ఈదురుగాలులతో వానలు

    ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. 3 రోజులు భారీ వర్షాలు..

  • పార్టీని నమ్ముకున్న వారికే ప్రాధాన్యత..జనసేన డిప్యూటీ మేయర్లు, వైస్‌ ఛైర్‌పర్సన్ల జాబితా విడుదల

    4 డిప్యూటీ మేయర్లు.. 17 వైస్ ఛైర్‌పర్సన్లు! జనసేన అభ్యర్థుల పూర్తి జాబితా ఇదే

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • తమిళనాట కార్తీక దీపం చిచ్చు.. సీఎం విజయ్‌కు కొత్త చిక్కులు!

  • హైదరాబాద్‌కు జల గండం.. చుక్క నీరు దొరకదా?

  • ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా.. డిసెంబర్ 4నే చివరి రోజు!

  • ఇద్దరు TVK ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు.. డీజీపీని ఆశ్రయించిన ఉదయనిధి స్టాలిన్!

  • నారా లోకేష్ నాయకత్వంలో అతిపెద్ద మైలురాయి – 10 లక్షల మంది మైటీడీపీ సభ్యులు.

  • పూణె కోర్టులో పట్టపగలే కత్తులతో దాడి.. తుపాకీ కాల్పులు! జైలు నుంచి వచ్చి 4 రోజులే..

  • విజయ్‌కు పోటీగా ధనుష్ పొలిటికల్ స్కెచ్.. 2031 టార్గెట్‌గా భారీ ప్లాన్!

Most viewed

  • ఆపరేషన్ తర్వాత 16 ఏళ్ల బాలిక మృతి..

  • రాప్తాడు నిందితుడు హేమంత్‌కు రిమాండ్!

  • సాక్షి ఎవరిది? షర్మిల వాటా సంగతేంటి?

  • తిరుపతి–విశాఖ డబుల్ డెక్కర్ రైలుకు కొత్త లుక్.. లగ్జరీ బోగీలు వచ్చేస్తున్నాయ్!

  • బతికుండగానే క్రిమేషన్ మెషిన్‌లోకి మహిళ? వైరల్ వీడియో వెనుక షాకింగ్ ఘటన

  • సెన్కో షోరూమ్‌లో 8 మంది గ్యాంగ్ బీభత్సం!

  • హ్యాట్రిక్ హిట్స్‌తో దూసుకెళ్తున్న దుల్కర్..

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam