SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » andhra pradesh » Telangana Cm Kcr Flexi Banners In Vijayawada Andhra Pradesh

ఏపీలో కేసీఆర్ కు భారీ ఫ్లెక్సీ! జగన్ కు పవన్ ఫ్యాన్స్ షాక్!

  • Written By: Rama Krishna
  • Published Date - Sat - 26 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఏపీలో కేసీఆర్ కు భారీ ఫ్లెక్సీ! జగన్ కు పవన్ ఫ్యాన్స్ షాక్!

తెలుగు సినీ ప్రేక్షకులు ఎన్నో రోజులుగా ఎదురుచూసిన పవర్ స్టార్ చిత్రం భీమ్లా నాయక్ శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయిన థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకుంది. భీమ్లా నాయక్ చిత్రం ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ప్రస్తుతం థియేటర్లలో బీమ్లా నాయక్ చిత్రం సందడి చేస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ ఫ్లెక్సీని పవర్‌ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఏర్పాటు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Advertisement

ఇది చదవండి: క్షమాపణలు చెప్పిన గరికపాటి.. ఆ వీడియో వైరలవ్వడంతో..!

‘భీమ్లా నాయక్’ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం ఐదు షోలు వేసుకోవడానికి అనుమతించిన సంగతి తెలిసిందే. అంతేకాదు సినిమా టికెట్ ధరలను కూడా టీఎస్ ప్రభుత్వం ఇటీవల పెంచింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ పై పవన్ ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుకున్నారు. పవన్ ఫ్యాన్స్ కేసీఆర్ ఫ్లెక్సీని ఏర్పాటు చేసినట్టు భావిస్తున్నారు. ‘హ్యాట్సాఫ్ సీఎం సర్’ అంటూ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. ఈ ఫ్లెక్సీపై తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, దివంగత వంగవీటి మోహన రంగా, వంగవీటి రాధా, జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఫొటోలను కూడా ఉంచారు. నగరంలోని కృష్ణలంకలో ఫైర్ స్టేషన్ సమీపంలో ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాకు ఏపీలో అడుగ‌డుగున అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. అదనపు షోలను ఆపేసారు. అలాగే టికేట్ల ధరలు పెంచ‌వ‌ద్ద‌ని రెవిన్యూ అధికారులు థియెటర్ల యాజమాన్యాల‌ను హెచ్చరించారు. కాగా, భీమ్లా నాయక్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్‌ల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో పవన్, రానా మధ్య వచ్చే సన్నివేశాలు హైలెట్‌గా నిలిచాయని అభిమానులు చర్చించుకుంటున్నారు.

Telangana CM shri #KCR flexi by Power Star @PawanKalyan fans in Vijayawada(AP).

As a token of respect for granting permission for 5 shows and resolving ticket pricing issues in the state. #BheemlaNayak @KTRTRS @YadavTalasani #BheemlaNayakMania pic.twitter.com/0X0748z9XV

— VamsiShekar (@UrsVamsiShekar) February 26, 2022

Tags :

  • Andhra Pradesh
  • Ap cm jagan
  • K Chandrashekar Rao
  • Telangana
  • Vijayawada
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రాయలసీమ రైజింగ్.. రూ.1 లక్ష కోట్లతో ఏపీ ప్రభుత్వ బిగ్ ప్లాన్

రాయలసీమ రైజింగ్.. రూ.1 లక్ష కోట్లతో ఏపీ ప్రభుత్వ బిగ్ ప్లాన్

  • పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు..ఎందుకో తెలిస్తే

    పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు..ఎందుకో తెలిస్తే

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

    సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

    పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

    కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • రాజ్ భవన్ మార్చ్ వేళ ఉద్రిక్తత.. వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్

  • 69వ గ్రామీ అవార్డ్స్ పరిశీలన జాబితాలో ధురంధర్ 2 మ్యూజిక్ ఆల్బమ్?

  • వారణాసిలో సరికొత్త భాష? మహేష్ బాబు, రాజమౌళి మూవీపై ఆసక్తికర అప్‌డేట్

  • ఆన్‌లైన్ ట్రోలింగ్‌పై కత్రినా కైఫ్ ఘాటు వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

  • కేరళలో మైక్రో బరస్ట్ బీభత్సం.. గంటకు 160 కి.మీ. వేగంతో గాలులు!

Most viewed

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam