దీప్తి సునైనా అనగానే ఓ ఆ అమ్మాయా.. యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటుంది. బిగ్ బాస్ షోకు కూడా వచ్చింది అని చాలామంది గుర్తుపట్టేస్తారు. ఇక షన్ను అలియాస్ షణ్ముక్ జస్వంత్ తో ఆమె కవర్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ చాలానే చేసింది. వీళ్లిద్దరి రీల్ జోడీగానే కాకుండా రియల్ జోడీగానూ చాలానే గుర్తింపు తెచ్చుకున్నారు. చేతులపై పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నారు. ఏమైందో ఏమో గానీ గతేడాది వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకొన్నారు. ఆ తర్వాత నుంచి ఎవరికీ వారు […]
నేటి సోషల్ మీడియా యుగంలో ఒక్కరాత్రిలోనే స్టార్లుగా మారిపోతున్నారు కొంత మంది. తమలో ఉన్న టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేయడానికి యూట్యూబ్, ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. ఇక తమలో ఉన్న స్పెషల్ టాలెంట్ ను వాటి ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది టాప్ 10 కంటెంట్ క్రియేటర్స్ ను యూట్యూబ్ ప్రకటించింది. అందులో ఇండియా నుంచి 22 సంవత్సరాల అపర్ణా టాండలే […]
ఈ ఏడాది సెలబ్రిటీల మరణవార్తలు అభిమానులను కుదిపేశాయి. ఒకరి మరణవార్తని మరిచేలోపే మరొకరు.. ఇలా వరుసగా 2022లో చాలామంది లెజెండ్స్ ని ఇండస్ట్రీ కోల్పోయింది. మరోవైపు ఇండస్ట్రీకి సంబంధం లేకపోయినా సెలబ్రిటీ హోదా కలిగిన వారు ఎంతోమంది వివిధ కారణాలతో కన్నుమూశారు. ముఖ్యంగా టాలీవుడ్ లో లెజెండరి యాక్టర్స్ కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతిరావు, జనార్దన్ లను కోల్పోయారు ప్రేక్షకులు. కోలీవుడ్, బాలీవుడ్, ఆఖరికి హాలీవుడ్ లో ఎందరో హేమాహేమీలు చనిపోయారు. ఈ […]
యూట్యూబర్ హర్షసాయి వీడియోస్ మీలో ఎంతమంది చూస్తారు? అని అడిగితే.. తెలుగు రాష్ట్రాల్లో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా మేం చూస్తాం మేం చూస్తాం అనే చెబుతారు. కుర్రాడైనా సరే భలే హెల్ప్ చేస్తున్నాడు కదా అని హర్షసాయి కచ్చితంగా మెచ్చుకుంటారు. అలా వీడియో చూస్తున్న టైంలో కనీసం ఒక్కసారైనా అనుకుని ఉంటారు! హర్షసాయి ఏదో చిన్న చిన్న సాయాలు చేస్తున్నాడంటే అది కూడా కాదు. జస్ట్ షూ పాలిష్ చేసినందుకు రూ.20 వేలు […]
అమ్మాయిలు లేదా అబ్బాయిలకు.. తమకు ఇలాంటి పార్ట్ నర్ కావాలని అనుకుని ఉంటారు. అందుకు తగ్గ వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుని సెటిలైపోతారు. లేకపోతే వచ్చినవాడిలో మంచిని చూసి అడ్జస్ట్ అయిపోతారు. మరి సాదాసీదాగా ఉండే కుర్రాళ్లకే అమ్మాయిలు పడిపోతున్నారు. మరి హర్షసాయి లాంటి స్టార్ యూట్యూబర్ కి ఇంకెంత మంది పడిపోయుంటారో కదా! అవును హర్షసాయి అనగానే చాలామందికి హెల్ప్ చేస్తాడు.. కుర్రాడు మంచోడు కదా అని అందరూ అనుకుంటున్నారు. కొందరు అమ్మాయిలు మాత్రం.. ఇలాంటి […]
యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు హర్షసాయి వీడియోస్ మనకు కనిపిస్తుంటాయి. మిలియన్ల కొద్ది వ్యూస్ తో అవి ట్రెండింగ్ లో దూసుకుపోతుంటాయి. మనలో చాలామంది హర్షసాయి వీడియోస్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తుంటాం కూడా. అంతలా పాపులర్ అయిన హర్షసాయిని అభిమానించే వారు లక్షలు కోట్లలో ఉన్నారు. కానీ వాళ్లలో దాదాపు ఎవ్వరికీ కూడా హర్షసాయి అనే పేరు తప్పించి.. అతడి గురించి మిగతా ఎలాంటి డీటైల్స్ కూడా తెలియవు. చెప్పాలంటే అతడు తెలియనివ్వడు. అలాంటి హర్షసాయి.. […]
యూట్యూబర్ హర్షసాయి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు చాలా ఫేమస్. ఎంతలా అంటే ఇతడి గురించి తెలియని వారు ఉండరేమో బహుశా! స్టార్ హీరోల రేంజ్ లో ఫేమ్ సంపాదించాడు. ప్రతిరోజూ కూడా కోట్లాదిమంది ఇతడి వీడియోస్ చూస్తుంటారు. ఇక పక్కవాళ్ల గురించి పట్టించుకోవడమే కరువైన ఈ రోజుల్లో… నేనున్నానంటూ హెల్ప్ చేయడానికి రెడీ అయిపోయాడు. తనకు తోచిన సాయం చేస్తూ ఎప్పటికప్పుడు న్యూస్ లో హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాడు. అలాంటి హర్షసాయి గురించి గత […]
యూట్యూబ్ ని ఫాలో అయ్యేవారికి యూట్యూబర్ హర్ష సాయి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చాలామంది యూట్యూబ్ లో ఫన్నీ వీడియోలు, వంటలు, వ్లాగ్స్, చిన్న చిన్న సిరీస్ లు పెడుతుంటారు. కానీ హర్ష సాయి మాత్రం పూర్తిగా భిన్నం. ఇతడు తన సబ్‌స్క్రైబర్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటాడు. వారి మనుసులో ఉండే చిన్న చిన్న కోరికలును తీర్చి.. సర్‌ప్రైజ్ చేస్తుంటాడు. హర్ష సాయి వీడియోల్లో ఎక్కువ శాతం ఇలాంటివే ఉంటాయి. ఇక హర్ష సాయి చానెల్ […]
ఈ మద్య కాలంలో టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా విషాదాలు చోటు చేసుకున్నాయి. ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది తమ టాలెంట్ ను చూపిస్తూ ఫేమస్ అయ్యారు.వారిలో యూట్యూబర్ శ్రియా మురళీధర్ కూడా ఒకరు. యంగ్ యూట్యూబర్ శ్రియా మురళీధర్ గుండెపోటుతో సోమవారం రాత్రి మరణించింది. శ్రియా మురళీధర్ వయసు 27 ఏళ్ళు. అతిచిన్న వయసులో కార్డియాక్ అరెస్ట్ తో చనిపోవటం అందరిని షాక్ కు […]