జీవితంపై విరక్తి చెందినవారు.. సరైన ఉపాధి లేక కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నవారు.. అనారోగ్యంతో బాధపడేవారు తాము ఈ లోకంలో జీవించడం ఎందుకు అని మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంటారు. ఈ క్రమంలోనే కొంత మంది ట్రైన్ కింద పడి చనిపోతుంటారు. తాజాగా మహారాష్ట్ర రాజధాని ముంబైలోని హార్బర్ లైన్‌లో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. కాకపోతే ఆ ట్రైన్ పైలట్ ఎంతో చాకచౌక్యంగా ట్రైన్ ని ఆపడంతో ప్రాణాలతో బయటపడ్డాడు ఆ యువకుడు. వివరాల్లోకి […]