సీనియర్ నటి రాధా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టార్ హీరోయిన్ గా కొన్నేళ్లపాటు సౌత్ ఇండియాని ఊపేసింది. అయితే.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన రాధా.. తన ఇద్దరు కూతుర్లను ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా పరిచయం చేసింది. రాధా పెద్ద కూతురు కార్తీక. 2009లో అక్కినేని నాగచైతన్య సరసన 'జోష్' సినిమాతో డెబ్యూ చేసింది. జోష్ సినిమా నిరాశపరచడంతో.. తర్వాత తమిళ, కన్నడ, మలయాళం భాషలలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయినా కెరీర్ లో ఎక్కువగా ప్లాప్స్ పడటంతో అవకాశాలు తగ్గిపోయి.. కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది.
పెట్టుబడి రూ.50 వేలు.. ఆదాయం రూ.20 కోట్లు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అసలు ఈ పోటీ ప్రపంచంలో లక్షల్లో ప్రారంభిస్తున్న వ్యాపారాల్లో లాభాలు రాక ఎదరుచూస్తుంటే రూ.50 పెట్టుబడితో ప్రారంభించిన ఓ ప్రయత్నంలో రూ.20 కోట్లకు ఎలా చేరిందనే కదా మీ ప్రశ్న. ఓ యువ పారశ్రామికవేత్తలు వేసిన వీరి అడుగులో ఎన్నో ఒడిదుడుకులు, నిందలు ఉన్నాయట. ఇక వ్యాపారంలో వచ్చిన నష్టాన్ని పూడ్చటానికి ఏకంగా ఇళ్లును కూడా అమ్మారట. అంతటి నష్టాల్లో ఉన్న […]