యమన్ కు సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ దేశాల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఒకదానిపై మరొకటి వైమానిక దాడులకు పాల్పడుతూనే ఉన్నాయి. తాజాగా యమన్ జైలుపై వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో 100 మందికిపై ప్రాణాలు కోల్పోయారు. గత రాత్రి జరిగిన ఈ భయంకరమైన దాడిలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉందని యమన్ లోని రెడ్ క్రాస్ అంతర్జాతీయ కమిటీ అధికార ప్రతినిధి బషీర్ ఒమర్ వెల్లడించారు. Over 100 Killed Or […]