SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » Saudi Led Coalition Air Raid On Yemen Prison

జైలుపై బాంబుల వర్షం.. 100 మందికి పైగా మృతి!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Sat - 22 January 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
జైలుపై బాంబుల వర్షం.. 100 మందికి పైగా మృతి!

యమన్ కు సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ దేశాల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఒకదానిపై మరొకటి వైమానిక దాడులకు పాల్పడుతూనే ఉన్నాయి. తాజాగా యమన్ జైలుపై వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో 100 మందికిపై ప్రాణాలు కోల్పోయారు. గత రాత్రి జరిగిన ఈ భయంకరమైన దాడిలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉందని యమన్ లోని రెడ్ క్రాస్ అంతర్జాతీయ కమిటీ అధికార ప్రతినిధి బషీర్ ఒమర్ వెల్లడించారు.

Over 100 Killed Or Injured In Yemen Prison Attack, Says Red Cross https://t.co/wt1iDRC3V3 pic.twitter.com/t73p1D06ju

— NDTV News feed (@ndtvfeed) January 21, 2022

ఈ జనవరి 17న UAE రాజధాని అబుదాబిలోని ఇంటర్నేషనల్ ఎయిపోర్టుపై యమన్ హౌతీ తిరుగుబాటుదారులు బాంబ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు భారతీయులతో సహా ముగ్గురు మృతి చెందారు. దీనికి ప్రతీకార చర్యగా.. ఆ దాడి జరిగిన కొద్ది గంటల్లోనే సౌదీ అరేబియా సంకీర్ణ దళాలు.. హౌతీ తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న యమన్ రాజధానిపై వైమానిక దాడులు జరిపాయి. ఈ దాడుల్లో 11 మంది మృతి చెందారు.

Bomb blast kills more than 100At least 70 people killed in a Saudi-led coalition air raid on a prison in Yemen’s northern city of Saada https://t.co/lk9jAT50nU pic.twitter.com/avEZ2hqKoS

— Al Jazeera English (@AJEnglish) January 21, 2022

తాజాగా మరోసారి యమన్ రాజధాని సనా నగరంపై సౌదీ వైమానిక దాడులు జరిపింది. ఈసారి భారీగా ప్రాణనష్టం సంభవించింది. జైలుపై జరిగిన వైమానిక దాడితో అక్కడ పరిస్థితులు హృదయ విధారకంగా మారాయి. క్షతగాత్రులను, మృతదేహాలను వెలికి తీస్తున్నామని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు తెలిపారు. ఈ దాడి వలన దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయే అవకాశం ఉందని తెలిపారు. కానీ ఈ దాడులకు సంబంధించి ఎలాంటి ప్రకటన సౌదీ అరేబియా చేయలేదు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Au moins 70 personnes ont été tuées et une centaine blessées vendredi dans une frappe aérienne contre une prison tenue par les rebelles #Houthis au #Yémen, une attaque attribuée à la coalition sous commandement saoudien et témoignant d’une vive escalade de la #violence. pic.twitter.com/1ZAJcBE4tY

— Ghassan Basile (@gnbasile) January 21, 2022

Tags :

  • jail
  • Saudi Arabia
  • Yemen Prison
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వాట్సాప్‌లో ఆ ఎమోజీని పంపితే రూ. 20 లక్షల ఫైన్

ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వాట్సాప్‌లో ఆ ఎమోజీని పంపితే రూ. 20 లక్షల ఫైన్

  • ముసలోడే కానీ మామూలోడు కాదు భయ్యా.. 90 ఏళ్ల వయస్సులో ఐదో పెళ్లి..

    ముసలోడే కానీ మామూలోడు కాదు భయ్యా.. 90 ఏళ్ల వయస్సులో ఐదో పెళ్లి..

  • World’s Richest T20 League: సౌదీ గడ్డపై అత్యంత ఖరీదైన టీ20 లీగ్​.. బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీలతో..!

    సౌదీ గడ్డపై అత్యంత ఖరీదైన టీ20 లీగ్​.. బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీలతో..!

  • స్టార్​ డైరెక్టర్​కు కోర్టులో చుక్కెదురు.. 6 నెలల జైలు శిక్ష!

    స్టార్​ డైరెక్టర్​కు కోర్టులో చుక్కెదురు.. 6 నెలల జైలు శిక్ష!

  • బ్రిడ్జ్‌ను ఢీకొట్టిన హజ్ యాత్రికుల బస్సు.. 21 మంది సజీవదహనం!

    బ్రిడ్జ్‌ను ఢీకొట్టిన హజ్ యాత్రికుల బస్సు.. 21 మంది సజీవదహనం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam