ప్రముఖ నటుడు రిచర్డ్ రిషి.. యషిక ఆనంద్‌తో రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి క్లారిటీ లేకపోయినప్పటికి పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
2021 జులై 25న యషికా నడుపుతున్న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో యషిక స్నేహితురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ యాక్సిడెంట్ అప్పట్లో తమిళనాట కలకలం సృష్టించింది.
హీరోయిన్స్‌కు గుడి కట్టి పూజించటం ఈ నాటిది కాదు. దాదాపు దశాబ్ధాలుగా జరుగుతోంది. హీరోయిన్స్‌కు గుడి కట్టే సంప్రదాయం తమిళనాడు నుంచి మొదలైంది. ప్రముఖ సీనియర్ నటి ఖుష్భూకు తమిళనాడులో మొదటి సారి గుడికట్టారు. ఆ తర్వాత హీరోయిన్ నమితకు కూడా గుడి కట్టారు. తమిళ సోదరులకు సినిమా వాళ్లంటే ఓ పిచ్చి ఉంటుంది. హీరో, హీరోయిన్స్‌ను ఓ చిన్న సైజు దేవుళ్లుగా భావిస్తుంటారు. అందుకే ఇవన్నీ చేస్తుంటారు. తాజాగా, కొంతమంది అభిమానులు నటి యషికా ఆనంద్ […]