అర్థరాత్రి.. ఉమెన్స్ కాలేజ్.. పైగా అమ్మాయిలు. ఎన్నో ఆశలతో కన్నవాళ్లను కాదని చదువుకోసం విద్యార్థులు ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. అలా అర్థరాత్రి విద్యార్థినులు హాస్టల్‌లో నిద్రిస్తున్న క్రమంలో గత కొన్ని రోజుల నుంచి వింత శబ్దాలు, వికృత రూపాలు కనిపిస్తున్నాయంటూ విద్యార్థినిలు హడలిపోతున్నారు. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది. వీరిని అంతగా భయపెడుతున్న ఆ వికృత రూపాల వెనకున్న అసలు నిజాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అది మహబూబాబాద్‌లోని ఓ డిగ్రీ ట్రైబల్ […]