ఫిల్మ్ డెస్క్- కాజల్ అగర్వాల్.. మొన్నటి వరకు దక్షిణాదిలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఐతే పెళ్లి తరువాత సినిమాలు తగ్గిస్తూ వచ్చిన ఈ చందమామ, ప్రస్తుం ప్రెగ్నెన్సీతో ఉండటం వల్ల ఒప్పుకున్న సినిమాలన్నింటిని క్యాన్సిల్ చేసుకుంటోందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. బిడ్డను కన్నాక కొన్నాళ్ల పాటు కుటుంబాంతో గడపాలని కాజన్ భావిస్తోందట. ఇదిగో ఇటువంటి సమయంలో కాజల్ అగర్వాల్ చేసిన పనికి అంతా అవాక్కైపోతున్నారు. ప్రెగ్నెన్సీతో ఉన్న సమయంలో కాజల్ ఇలా […]