పంద్రాగస్టు వేడుకలు సమీపిస్తున్నాయి. దేశం మొత్తం 79వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునేందుకు సిద్ధమైంది. దేశ స్వాతంత్య్రంలో కీలకపాత్ర పోషించిన మహాత్మాగాంధీ త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేయడానికి నిరాకరించాలంటే నమ్మగలరా…కానీ ఇదే నిజం. అసలేం జరిగింది. ఆగస్టు 15. ఈసారి దేశం మొత్తం 79వ ఇండిపెండెన్స్ డే జరుపుకోనుంది. దేశ స్వాతంత్య్రోద్యమం, జాతీయ జెండా గురించి ఇప్పటి జనరేషన్‌కు తెలియని అంశాలు ఎన్నో ఉన్నాయి. కీలకమైన ఘటనలు కూడా ఉన్నాయి. ఆ విషయాలు వింటుంటే ఒక్కోసారి ఆశ్చర్యం కలుగుతుంది. […]