టీమిండియా లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్ త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తన గర్ల్ ఫ్రెండ్ ఇషానిని పెళ్లి చేసుకోనున్నాడు. ఈనెల 9న గోవా వేదికగా వీరిద్దరు వివాహం చేసుకోనున్నారు. ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు పెళ్లి చేసుకోనున్న రెండో ప్లేయర్ గా రాహుల్ నిలిచాడు. మార్చి నెల చివరి వారంలో ఆసీస్ స్టార్ ఆల్ రౌండర్ మ్యాక్స్ వేల్ కూడా విని రామన్ అనే భారతీయ సంతతి యువతి ని పెళ్లి చేసుకోనున్న […]
దక్షిణాది చిత్ర పరిశ్రమను ఏలింది ప్రముఖ నటి దివంగత శ్రీదేవి. తన చూడచక్కని అందంతో తెలుగునాట అప్పటి తరం నటులందరితోనూ ఆడిపాడింది. వందలాది సినిమాల్లో నటించి అగ్రశ్రేణి కథానాయికగా రాణించింది. ఇక శ్రీదేవి సినిమా అంటే అంచనాలే వేరు. ఆమె డేట్స్ కోసం డైరెక్టర్స్ సైతం వెయిట్ చేసే పరిస్థితి ఉండేది. అలా తెలుగు, తమిళం, మళయాళం, హిందీ వంటి భాషల్లో నటించి 2018లో మరణించింది. అలా కొ్న్ని రోజుల తర్వాత శ్రీదేవి కూతరు జాన్వీ కపూర్ […]