అభిమానానికి ఎల్లలు ఉండవు. హద్దులు చెరిగిపోతుంటాయి. జస్ట్ ఓ సినిమా చూసేందుకు దేశం దాటి వచ్చింది. ఇప్పుడే కాదు..ప్రతిసారీ ఇలా దేశం దాటొచ్చి సినిమా చూసి వెళ్లిపోతుందట. ఇంతకీ ఈమె ఎవరు, ఎవరి అభిమాని, ఏ సినిమా చూసేందుకు వచ్చిందో తెలుసుకుందాం. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన వార్ 2 సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. మొదటి ఆరు రోజుల్లో 300 కోట్లు వసూలు చేసింది. హృతిక్ రోషన్, తారక్ కలిసి నటించిన ఈ సినిమాను బాలీవుడ్ […]
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ విడుదలైన ఈ సినిమా ఓటీటీ కూడా ఫిక్స్ అయిపోయింది. ఏ ఓటీటీలో ఎప్పుడు విడుదలనేది తెలుసుకుందాం. యశ్‌రాజ్ ఫిల్మ్ యూనివర్శ్‌లో వచ్చిన సరికొత్త స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా వార్ 2 ధియేటర్లలో హల్‌చల్ చేస్తోంది. బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సినిమాలో తారక్, హృతిక్ పోటీ పడి నటించారు. అటు కియారా అద్వానీ అందంతో ఆకట్టుకుంది. […]
మరో వారం రోజుల్లో మోస్ట్ వెయిటెడ్ బాలీవుడ్ సినిమా వార్ 2 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా టికెట్ల విషయంలో నిర్మాతలు రిస్క్ చేసేందుకు సిద్ధమయ్యారు. పుష్ప 2 దారిని అనుసరించనున్నారు. ఆ వివరాలు మీ కోసం. యష్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన బాలీవుడ్ సినిమా వార్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇద్దరు అగ్ర హీరోలతో అందులో ఒకరు టాలీవుడ్ […]
ఈ వార్త వింటే జూనియర్ అభిమానులు ఎగిరి గంతేస్తారు. అటు ప్రశాంత్ నీల్ సినిమాతో ఇటు వార్ 2తో బిజిగా ఉన్న జూనియర్ నెక్స్ట్ సినిమా ఏంటనేది ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. ఈ క్రేజీ అప్‌డేట్ వివరాలు మీ కోసం.. జూనియర్ ఎన్టీఆర్ గురించి క్రేజీ అప్‌డేట్ ఒకటి ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆసక్తి రేపుతోంది. బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్, కియారా అద్వానీతో జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 మరో 10 […]
ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే ప్రతిభ ఉన్న నటులు కొందరే ఉంటారు. టాలీవుడ్లో ఉన్న అలాంటి అతికొద్ది మంది యాక్టర్స్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. అందుకే ఆయనకు అంత మంది అభిమాన బలం. ఎన్టీఆర్ నటించే సినిమాలు హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా తెరపై ఆయన నటనను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తుతుంటారు.
బాలీవుడ్ లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఫిక్స్ అయిపోయింది. ఏకంగా స్పై యూనివర్స్ లోని రాబోయే మూవీలో నటిస్తున్నాడు. ఈ విషయమై ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఇంతకీ ఏంటి విషయం?