గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసుకొని అధికార, ప్రతిపక్ష నేతలు ఇప్పటి నుంచి రక రకాల వ్యూహాలు రచిస్తున్నారు. అధికార పక్షం తాము చేసిన అభివృద్ది పనుల గురించి ప్రజలకు తెలియజేస్తూ గడప గడపకు ప్రభుత్వం అంటూ ముందుకు వెళ్తుంది.
భూమి మీద జీవించే ప్రతి జీవికి సమస్యలు ఎదురవుతుంటాయి. కానీ కేవలం మనిషి మాత్రమే సమస్యలకు భయపడి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కలిగి ఉంటాడు. ఈ చరాచర జీవుల్లో అత్యంత తెలివైన వాడు మానవుడు. కానీ సమస్యలు వచ్చినప్పుడు మాత్రం అత్యంత మూర్ఖుడిగా ఆత్మహత్య ఆలోచన చేస్తాడు. అత్యంత అరుదుగా లభించే ఈ మానవ జన్మను ఆస్వాదించాలి. రేయింబవళ్లు లాగా కష్టసుఖాలు వస్తుపోతూ ఉంటాయి. కొందరు జీవితంలో ఎదురయ్యే సమస్యలు పెద్దవిగా ఉహించుకుని..వాటికి పరిష్కారం చావే అన్నట్లు […]
నవ మాసాలు మోసి కనిపెంచిన కొడుకు దూరమైతే ఏ తల్లి కూడా తట్టుకోదు. చెట్టంత కొడుకు కనిపించడు, ఇక ఎప్పటికీ రాడు అన్న వార్త విన్న ఏ తల్లి జీర్ణించుకోలేక వారి గుండెలు బరువెక్కుతాయి. అలా ఇటీవల చేతికందని కొడుకు మరణించాడని తెలియడంతో ఓ తల్లి తట్టుకోలేక కొడుకు మరణించిన గంటల వ్యవధిలోనే తనువు చాలించింది. ఈ విషాధ ఘటన వైఎస్సార్ జిల్లాలో చోటు చేసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికుల కంట కన్నీరు […]
దేశంలో ఎంతో ప్రసిద్ది పొందిన ఆలయాల్లో ఒకటి ఒంటిమిట్టలో శ్రీకోదండరాముడి ఆలయం. రెండో భద్రాద్రిగా పేరు తెచ్చుకున్న ఒంటిమిట్టలో శ్రీకోదండరాముడి ఆలయంలో శ్రీరామ నవమి ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటారు. తాజాగా ఒంటిమిట్టలో శ్రీకోదండరాముడి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ఏపీ సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాత్రి ఆలయంలో స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ సాంప్రదాయ పద్దతిలో వచ్చారు. పట్టు పంచె కట్టి.. తలపాక చుట్టి పళ్లంలో […]