Railway Track: రైలు పట్టాల మధ్యలో పడి ప్రాణాలతో బ్రతికిన వాళ్లు చాలా మందే ఉంటారు. వారంతా రైలు పట్టాల కిందపడి, రైలు మీదనుంచి పోయినపుడు భయంతో బిక్కచచ్చిపోయి ఉంటారు. ప్రాణాలతో బయటపడినా.. ఆ భయంలోంచి బయటపడ్డానికి చాలా సమయమే పట్టి ఉంటుంది. కానీ, ఓ యువతి మాత్రం తన మీద నుంచి రైలు పోయినా ఏ మాత్రం భయపడలేదు. అసలేం జరగలేదు అన్నట్లు ఫోన్‌లో కబుర్లు చెప్పుకుంటూ వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం ఓ […]