మాస్ మహారాజ రవితేజ తాజాగా నటించిన చిత్రం రావణాసుర. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే రిలీజ్ కు ముందు రోజే ఈ సినిమాలోని ఓ వీడియో లీక్ అయ్యింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
నందమూరి బాలకృష్ణ.. యాంకర్‌గా వ్యవహరిస్తోన్న అన్‌స్టాపబుల్ షో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అన్‌స్టాబుల్ సీజన్ 1 క్రియేట్ చేసిన రికార్డులు.. క్రేజ్ కారణంగా నిర్వాహకులు.. అన్‌స్టాపబుల్ సీజన్ 2ని ప్రారంభించారు. ఇక ఈ సీజన్‌కి కాస్త పొలిటికల్ టచ్ కూడా ఇస్తున్నారు నిర్వాహాకులు. ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డిలు వంటి పాల్గొనగా.. నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, రాఘవేంద్ర రావు తదితర దిగ్గజాలతో పాటు.. […]
టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఆడటం ఏమో గానీ మొదటి నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంది. ఇది మానసికంగా జట్టుపై జరుగుతున్న కుట్రలా అనిపిస్తోంది. లేకపోతే ఏంటి.. పాక్, నెదర్లాండ్స్ పై గెలిచిన భారత జట్టు.. ఆదివారం మ్యాచ్ లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. పెర్త్ లో ఈ మ్యాచ్ లో జరిగింది. ఇది ముగించుకుని ప్రస్తుతం ఆడిలైడ్ లో ల్యాండ్ అయింది. అయితే దక్షిణాఫ్రికా మ్యాచ్ సందర్భంగా కోహ్లీ గ్రౌండ్ లో ఉంటే.. […]
సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు, వారి వ్యక్తిగత జీవితాల మీద సామాన్యులకు విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ఇక సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. సెలబ్రిటీలు, అభిమానుల మధ్య దూరం తగ్గిందని చెప్పవచ్చు. అయితే ఈ సోషల్ మీడియా మాధ్యమాల వల్ల లాభం ఎంతుందో.. నష్టం కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. మరీ ముఖ్యంగా కేటుగాళ్లు కొందరు సాంకేతికతను తప్పుడు పనుల కోసం వినియోగిస్తూ.. ఇతరుల పరువు, మర్యాద మంటగలిపే పనులు చేస్తుంటారు. ఇలాంటి బాధితుల్లో సామాన్యులు, సెలబ్రిటీలు అనే […]
యూనీవర్సిటీలో చదివే విద్యార్థిని అంటే.. మంచి తెలివితేటలు ఉంటాయని ఎవరైనా భావిస్తారు. అది నిజం కూడా. అయితే తెలివితేటలు ఉండటం వేరు.. లౌక్యం, లోకజ్ఞానం, సమాజ పోకడ తీరుపై అవగాహన ఉండటం వేరు. అవి లోపించి.. అమాయకంగా ఉంటే.. స్వయంగా మనం ప్రమాదంలో పడటమే కాక.. ఇతరులకు కూడా హానీ చేస్తాం. చండీగఢ్ యూనివర్సిటీ వీడియో లీక్ వ్యవహారంలో నిందితురాలిది కూడా ఈ తరహా వ్యక్తిత్వమే. ఆమె అమాయకత్వాన్ని ఆసారాగా చేసుకుని.. ఓ కామంధుడు నీచానికి ఒడిగట్టాడు. […]