ఫిల్మ్ డెస్క్- కరోనా ప్రభావం వెంకటేష్ నారప్పపై పడింది. హీరో వెంకటేష్, ప్రియమణి జంటగా నటించిన నారప్ప సినిమా విడుదల తాత్కాలికంగా వాయిదా పడింది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో సినిమా థియేటర్స్ మూతపడ్డాయి. విపరీతంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటం వల్ల ఇప్పటికే చాలా వరకు సినిమా షూటింగ్స్ ను వాయిదా వేశారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సిన లవ్ స్టోరి, టక్ జగదీష్, విరాట పర్వం.. మే 13న […]