Vedaryan: మూడేళ్ల చిరుప్రాయం.. తనలాంటి తోటి పిల్లలతో అల్లరి చేస్తూ ఆడుకోవాల్సిన వయసు. ఏదో మాయల మంత్రం వేసినట్లు అతడి లేత శరీరంపై న్యుమోకాకల్ వ్యాధి దాడిచేసింది. ఆసుపత్రిలో మంచానికి పరిమితం చేసి, ఏటూ కదల్లేని స్థితికి తీసుకువచ్చింది. కన్నవాళ్లను కన్నీళ్లలో ముంచేసింది. ఆ కష్టం అంతటితో ఆగలేదు. చిన్నారిని మరింత వెంటాడుతోంది. శరీరంలోని ఒక్కో భాగం పాడవుతూ వస్తోంది. బాబు ఆరోగ్యం బాగవాలంటే లక్షల రూపాయలు కావాలి. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 15 […]