తమిళనాడు రాజకీయాలు అంటేనే ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో అంచనా వేయడం కష్టం. సినిమా గ్లామర్, రాజకీయ వ్యూహాలు కలిసిపోయే కోలీవుడ్ గడ్డపై ఇప్పుడు మరో సంచలన చర్చ మొదలైంది. గత కొంతకాలంగా తమిళ రాజకీయ వర్గాల్లో నటి త్రిష పేరు గట్టిగా వినిపిస్తోంది. అయితే ఇప్పటివరకు సీఎం విజయ్‌తో ఆమెకున్న సాన్నిహిత్యం, టీవీకే పార్టీ విజయం వెనుక ఆమె పాత్ర ఉందంటూ ప్రచారంలో ఉన్న ఊహాగానాల చుట్టూనే చర్చ నడిచింది. కానీ ఇప్పుడు సీన్ మారుతున్నట్లు […]