బాలీవుడ్ లో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు సల్మాన్ ఖాన్. వరుస సినిమాలతో తెగ బిజీగా మారి గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఇప్పటికి కూడా శారీరకంగా చాలా స్ట్రాంగ్ గా కనిపించే ఈ బాలీవుడ్ కండలవీరుడు ఓ వింత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశం ఇప్పుడు బాలీవుడ్ లో ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ట్రైజెమినల్ న్యురాల్జియా అనే వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ వ్యాధి సోకిన వక్తులకు ఎక్కువ సేపు […]