ఫిల్మ్ డెస్క్- భీమ్లా నాయక్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా సినిమా. పవన్ తో పాటు రానా దగ్గుబాటి కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ మల్టిస్టారర్ మూవీ భీమ్లా నాయక్ కు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళంలో భారీ విజయం సాధించిన అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాకు రీమేకే భీమ్లా నాయక్. ఇద్దరు వ్యక్తుల మధ్య ఇగో ఎలాంటి విపత్కర పరిస్థితులకు దారితీస్తుందనేది భీమ్లా నాయక్ స్టోరీ. ఇప్పటికే భీమ్లా నాయక్ […]