గోల్డ్ ప్రియులకు బంగారం ధరలు షాకిస్తున్నాయి. గత నెలరోజుల నుండి తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం..
ఒక్కరోజులో బంగారం భారీగా పెరిగిపోయింది. రికార్డు స్థాయిలో బంగారం ధర పలుకుతోంది. వెండి ధరలు కూడా బంగారం లానే పెరిగాయి. ఇవాళ హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
బంగారం అంటే ఇష్టపడని వారు ఉండరు. శుభకార్యం ఏదైనా బంగారం తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇన్ని రోజులూ తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం పండగల సీజన్ నడుస్తోన్న క్రమంలో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
పసిడి ప్రియులకు శుభవార్త. మరోసారి బంగారం ధరలు తగ్గాయి. నిన్నటి మీద పోలిస్తే ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇవాళ బాగా తగ్గాయి. శనివారం, ఆదివారం మార్కెట్ సెలవు దినాలు కావడంతో మార్కెట్ కార్యకలాపాలు తక్కువగా ఉంటాయి. పైగా ఫెడరల్ రిజర్వ్ పెంచిన వడ్డీ రేట్ల కారణంగా బంగారం, వెండి ధరలు పతనమవుతున్నాయి. ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధరలు మళ్ళీ తగ్గాయి. రోజురోజుకు బంగారం పతనమవుతుంది. బంగారం కొనడానికి ఇది తగిన సమయంగా అనిపిస్తుంది. ద్రవ్యోల్బణం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి. ఇవాళ స్వచ్ఛమైన బంగారం ఎలా ఉందో చెక్ చేసుకోండి.
రోజురోజుకు బంగారం, వెండి ధరలు పతనమవుతున్నాయి. బంగారం కొనాలనుకునేవారికి ఇదే తగిన సమయంగా భావించవచ్చు. ఈ నెలలో పలు మార్లు ధరలు తగ్గుతూ వచ్చాయి. మొన్నటితో పోలిస్తే నిన్న ధర కొంచెం మాత్రమే తగ్గగా.. ఇవాళ మాత్రం అంతకంటే ఎక్కువగా పడిపోయింది. ఇవాళ మార్కెట్ లో బంగారం ధర ఎలా ఉందో చెక్ చేసుకోండి.
బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. పసిడి ధరలు తగ్గాయి. బంగారం కొనేందుకు ఇది సరైన సమయమో కాదో అని ఆలోచిస్తున్నారా? యితే మీ కోసమే ఈ ఆర్టికల్. ఈ నెల ప్రారంభంలో 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 53 వేలు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ. 57,820 ఉంది. ఫిబ్రవరి 3, 4వ తేదీల్లో బంగారం ధర భారీగా తగ్గింది. ఫిబ్రవరి 6,7,9 తేదీల్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఇవాళ మాత్రం బంగారం తగ్గింది.
బంగారం తగ్గినప్పుడు కొనుక్కోవాలి.. అవసరమైతే పెరిగినప్పుడు అమ్మేసుకోవాలి అని బంగారు బాబులు చెబుతుంటారు. బంగారం అమ్ముకునే ఆలోచన లేదు గానీ కొనే ఉద్దేశం ఉంది. ధర తగ్గితే చెప్పు కొంటాం అని అంటారా? అయితే బంగారం కొనడానికి ఇదే సరైన సమయం. మీ కోసమే బంగారం దిగొచ్చినట్టు ఉంది. ఇంకా తగ్గచ్చు, పెరగొచ్చు. ప్రస్తుతానికైతే గతంలో ఉన్న ధరలతో పోలిస్తే తక్కువగానే ఉంది. ఒకసారి బంగారం ధరలు చూడండి. గత 3 రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. ఇవాళ […]
బంగారం, వెండి కొనడానికి ఇది తగిన సమయమా? కాదా? అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. ప్రస్తుతం బంగారం, వెండి రేట్లు తగ్గేదేలే అన్నట్లు రికార్డ్ స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి. ఎంసీఎక్స్ లో గత నెలా 15 రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం బంగారం, వెండి రేట్లు 9 నెలల గరిష్టానికి పెరిగాయి. అంటే ఫిబ్రవరి 2023 నుంచి అక్టోబర్ 2023 వరకూ బంగారం, వెండి ధరలు పెరుగుతాయి తప్ప […]