ఈ మధ్యకాలంలో థియేట్రికల్ రిలీజ్ అయినటువంటి కొత్త సినిమాల పరిస్థితులను గెస్ చేయడం చాలా కష్టంగా మారింది. హిట్టు, ఫట్టు అనేది పక్కన పెడితే.. ఊహించని ఫలితాలను అందుకొని.. అంతే వేగంగా ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి సినిమాలు. అసలే కరోనా తర్వాత థియేటర్లకు రావడం తగ్గించేశారు జనాలు. ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి బిగ్ స్టార్స్ సినిమాలకు తప్పితే.. పెద్దగా థియేటర్లకు రావడం లేదనే చెప్పాలి. అందుకే వచ్చిన సినిమాలు వీలైనంత త్వరగా ఓటిటిలో సైతం రిలీజ్ చేస్తున్నారు […]
అక్కినేని నాగచైతన్య.. ప్రధానపాత్రలో నటించిన థాంక్యూ సినిమా జులై 22న విడుదలైన విషయం తెలిసిందే. నా జీవితంలో సాధించిన అన్ని సక్సెస్‌లకు కారణం నేనే అనుకునే వ్యక్తిగా నాగచైత్యన నటన ఆకట్టుకుంటుంది. చివరికి అసలు విషయం తెలుసుకుని తన విజయానికి కారణం అయిన ప్రతి ఒక్కరికీ థాంక్యూ చెప్పేందుకు ఒక టూర్ వేస్తాడు. చైతూ ఫ్యాన్స్ థియటర్ల దగ్గర సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు మహేశ్ ఫ్యాన్స్ కూడా నాగచైతన్యకు అభిమానులుగా మారిపోయారు. థాంక్యూ సినిమాలోని ఓ బ్యానర్ […]
ఈ మధ్యకాలంలో థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ కొద్దిరోజుల్లోనే ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి. కరోనా ఎఫెక్ట్ తర్వాత దాదాపు పెద్ద నుండి చిన్న సినిమాల వరకు నెల, రెండు నెలల గ్యాప్ లోనే ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతూ వచ్చాయి. అయితే.. ఇటీవలే ఓటిటిలో స్ట్రీమింగ్ కావాల్సిన సినిమాలకు.. థియేట్రికల్ రిలీజ్ తర్వాత వ్యవధి పెంచినట్లుగా సినీవర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ఓ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో […]
సినిమా పేరు : థాంక్యూ నటీనటులు : నాగ చైతన్య, రాశీ ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్, సాయి సుశాంత్ రెడ్డి, ప్రకాశ్ రాజ్ డైరెక్టర్ : విక్రమ్ కే కుమార్ నిర్మాతలు : రాజు, శిరీష్ మ్యూజిక్ డైరెక్టర్ : తమన్ సినిమాటోగ్రఫీ : పీసీ శ్రీరామ్ రిలీజ్ డేట్ : 22 జులై 2022 ‘మనం’ చిత్రం తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్‌లో రూపొందిన తాజా చిత్రం […]
సినిమాల్లో హీరోలు, హీరోయిన్ లు డ్యాన్స్ లు చెయ్యడం కామన్. కానీ బయట వారు కాలు కదపాలంటే కాస్తా సిగ్గుపడతారు. మరి అదే అభిమానులు ముచ్చట పడితే కాదనలేరు. తాజాగా హీరో మహేశ్ బాబు, తమన్ తో కలిసి డ్యాన్స్ వేయడం మనం చూశాం. అలాంటి అనుభవమే హీరో నాగచైతన్యకు ఎదురైంది. మరి ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి.. ప్రస్తుతం హీరో నాగచైతన్య డైరెక్టర్ విక్రమ్ కుమార్ కొండా దర్శకత్వంలో ‘థ్యాక్యూ’మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం […]
అక్కినేని నట వారసుడు.. నాగచైతన్య ప్రస్తుతం థాంక్యూ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రంలో.. రాశీ ఖన్నా, అవికాగోర్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జులై 22న ఈ సినిమా బిగ్ స్క్రీన్లపై సందడి చేసేందుకు రెడీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో అంచనలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే మూవీ యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో […]
తెలుగు ఇండస్ట్రీలో కింగ్ నాగార్జున నట వారసుడిగా జోష్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని నాగ చైతన్య. ఈ యంగ్ హీరో ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండటమే కాదు.. ఫ్యాన్స్ తో మంచి ఫాలోయింగ్ లో ఉంటాడు. తనకు సంతోషాన్ని కలిగించే ప్రతి విషయాన్ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటారు. ప్రస్తుతం తాను నటిస్తున్న కొత్త సినిమా థాంక్యూ మూవీ ప్రమోషన్ బిజీలో ఉన్నాడు చైతూ. ఈ సందర్భంగా తన తల్లిదండ్రులకు థంక్యూ […]