15 ఏళ్లకు అన్నం ముట్టిన బాలుడు. అవును.. మీరు విన్నది నిజమే. ఈ ఉరుకుల పరుగుల పోటీ ప్రపంచంలో పుట్టిన బిడ్డలకు ఏడాది మించకముందే తల్లిదండ్రులు అన్నం తినే అలవాటును చేస్తున్నారు. కానీ కర్నూలు జిల్లాలో మాత్రం ఓ 15 ఏళ్ల బాలుడు పుట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా అన్నం తినలేదట. ఒకవేళ తల్లిదండ్రులు తినిపించే ప్రయత్నం చేసినా వాంతికి చేసుకునే వాడట. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లాలోని పాతబస్తిలో ఆటో నడుపుకునే సాబీర్ […]