చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ఇప్పటికే సెలబ్రిటీల వరుస మరణాలను మర్చిపోలేకపోతున్న ప్రేక్షకులకు మరో చేదువార్త ఎదురైంది. ప్రముఖ నటి రష్మీ జయగోపాల్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సినీ నటిగా, సీరియల్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులకు బాగా దగ్గరైన రష్మీ.. ఇక లేరనే వార్త ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేయగా, ప్రేక్షకులలో.. ముఖ్యంగా ఆమె ఫ్యాన్స్ లో విషాదాన్ని నింపింది. ‘స్వంతం సుజాత’ అనే సీరియల్ లో సారమ్మ క్యారెక్టర్ ద్వారా […]