ప్రజాప్రతినిధులు తమ పర్యటనల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. అలానే మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే వచ్చే కార్యక్రమాల విషయంలో నిర్వాహకులు కూడా గట్టి భద్రత చర్యలు తీసుకుంటారు. అలానే ప్రజాప్రతినిధులు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. అయినప్పటికి అప్పుడప్పుడు ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ఇలా జరిగే ప్రమాదాల నుంచి ప్రజాప్రతినిధులు తృటిలో తప్పించుకుంటారు. ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. తాజాగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సులేకు కూడా పెను ప్రమాదం తప్పింది. ఓ […]