డ్రగ్స్ వివాదం తెలుగు ఇండస్ట్రీని ఒక్క కుదుపు కుదిపేసింది. వారిలో టాలీవుడ్, కోలీవుడ్ సినీ నటులు, రాజకీయ, వ్యాపారవర్గాలకు చెందిన బడా బాబుల పేర్లు ఉన్నట్లు నిర్ధారించారు. అయితే తాజాగా నటి సురేఖ తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసు పెద్ద అలజడి రేపుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన కేపీ చౌదరి నుంచి పోలీసులు విలువైన సమాచారాన్ని రాబట్టారని తెలుస్తోంది. ఈ కేసులో ప్రముఖ సినీ నటి సురేఖా వాణి పేరు కూడా వినిపిస్తోంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో సురేఖా వాణికి ఎంతో అభిమానులు ఉన్నారు. ఆమెలాగానే సుప్రిత అంటే కూడా తెలుగు ప్రేక్షకులకు ఎంతో అభిమానం ఉంది. సుప్రిత ఎప్పుడు యాక్టింగ్ స్టార్ట్ చేస్తుందంటూ ఎప్పటి నుంచో అడుగుతూనే ఉన్నారు. సుప్రిత ఏం చేసినా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తుంటుంది. తాజాగా తన థాయిలాండ్ వెకేషన్ కి సంంబంధించి ఫొటోలు, వీడియోలు షేర్ చేసింది.
సినీ సెలబ్రిటీలు ఫిట్నెస్కు ఎంత ప్రాధాన్యం ఇస్తారనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభినయంతో పాటు అందాన్ని కాపాడుకుంటేనే పరిశ్రమలో చాన్నాళ్లు కొనసాగొచ్చు. ఇదిలాఉండగా.. టాలీవుడ్ నటి సురేఖావాణి కూతురు సుప్రీత గురించి వినేఉంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే ఆమెకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
బుల్లితెరపై తన చలాకీ మాటలతో యాంకరింగ్ చేస్తూ అందరి మనసు దోచి.. తర్వాత వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సత్తా చాటింది సురేఖా వాణి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే సురేఖా వాణీకి లక్షల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
సురేఖావాణి కూతురు సుప్రీత లవ్ పడినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. తాజాగా జీ తెలుగులో వాలెంటైన్స్ డే స్పెషల్ గా ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ లో నిఖిల్ తోడుగా కనిపించింది.
సుప్రిత నాయుడు బండారు.. తెలుగు ప్రేక్షకులకు ఈ ముద్దుగుమ్మ చాలా బాగా పరిచయం. తెలుగు సీనియర్ నటి సురేఖ వాణి కుమార్తెగా అందరికీ తెలుసు. నెట్టింట ఆమె చేసే అల్లరి అంతా ఇంతా కాదు. రీల్స్, ఫన్నీ వీడియోస్, ఇంటర్వ్యూలు అంటూ బాగానే ఫేమస్ అయ్యింది. ఇటీవల తల్లికి మళ్లీ పెళ్లిచేస్తానంటూ సుప్రిత చేసిన వ్యాఖ్యలు ఫుల్ వైరల్ అయ్యాయి. ఎవరో ఒక వ్యక్తి పెళ్లి చేసుకునేందుకు రెడీగా కూడా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ఇంకా ఇలాంటి అల్లరికి […]
ఈమె హీరోయినేం కాదు కానీ కుర్రాళ్ల మాత్రం ఈమెని తెగ ఫాలో అవుతుంటారు. సోషల్ మీడియాలోనూ ఈమెకి ఫ్యాన్స్ చాలామందే ఉన్నారండోయ్. చెప్పాలంటే వేరే లెవల్. చేసేవి హీరో లేదా హీరోయిన్ కి అమ్మ, అత్త క్యారెక్టర్లు అయినా సరే ఈమె క్రేజ్ కాస్త ఎక్కవే. ఈమెకు చాలావరకు పద్ధతిగా కనిపించే క్యారెక్టర్సే దర్శకనిర్మాతలు ఇస్తుంటారు. కానీ ఇన్ స్టాలో మాత్రం ఈమె గ్లామర్ షో చూస్తే మీరు కంట్రోల్ చేసుకోవడం కష్టం. అంతలా రచ్చ ఉంటుంది. […]
సినీ ఇండస్ట్రీకి సంబంధించి రెగ్యులర్ గా వార్తలలో నిలిచే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారంటే.. ఆ వరుసలో ముందుగా సురేఖావాణి పేరే వినిపిస్తుంది. తెలుగులో ఎన్నో సినిమాలలో ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్ లో మెరిసిన సురేఖావాణి.. అక్క, వదిన, డాక్టర్ ఇలా హోమ్లీ రోల్స్ ద్వారా ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగా దగ్గరైంది. అయితే.. సినిమాలలో చాలా డీసెంట్ రోల్స్ తో మెప్పించిన సురేఖా.. రియల్ లైఫ్ లో చాలా మోడరన్ గా జీవనం కొనసాగిస్తోంది. ప్రస్తుతం […]
టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసి మంచి గుర్తింపు దక్కించుకున్న నటి సురేఖావాణి. మొదటి నుండి ఓ అక్క, వదిన, పిన్ని, డాక్టర్ ఇలా అన్నిరకాల సైడ్ క్యారెక్టర్స్ లో నటించి మెప్పించిన సురేఖా.. రియల్ లైఫ్ లో రీల్ లైఫ్ కి సంబంధం లేకుండా జీవిస్తుందనే సంగతి అందరికి తెలిసిందే. తన కూతురు సుప్రీతతో కలిసి సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. అడపాదడపా తన కూతురులాగే రీల్స్ చేస్తూ […]