శుక్రవారం రాత్రి మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌కు బైక్ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సాయి ధరమ్‌తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అపోలో వైద్యులు తెలిపారు. కాలర్ బోన్ ఫ్యాక్చర్ మినహా పెద్దగా గాయాలు కాలేదని.. అన్ని అవయవాలు సమర్థంగానే పనిచేస్తున్నట్లు వివరించారు. ముందు జాగ్రత్తగా మాత్రమే వెంటిలేటర్‌పై ఉంచినట్లు తెలిపారు. మరో 24 గంటలు అబ్జర్వేషన్‌లో ఉంచనున్నట్లు వెల్లడించారు. మెగా అభిమానులు కంగారు పడాల్సిందేమీ లేదని చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో […]