బిగ్‌బాస్ తెలుగు సీజన్ తెలుగు రెండో వారం ఎలిమినేషన్ వచ్చేసింది. ఈ వారాంతంలో ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారో తేలనుంది. మరోవైపు కంటెస్టెంట్ల మధ్య హాట్ హాట్ వాదనలు జరుగుతున్నాయి. సంజన మరోసారి నోరు జారి ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 రెండో వారం ఎలిమినేషన్‌కు ఒక రోజు ముందు కంటెస్టెంట్ల మధ్య తీవ్రంగా వాదోపవాదనలు జరిగాయి. టెనెంట్లను ఓనర్లయ్యే అవకాశం కల్పించడంతో ఈ వాదనలు జోరందుకున్నాయి. […]
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 అప్పుడే రెండో వారం ఎలిమినేషన్స్‌కు చేరువైంది. నామినేషన్లలో ఉన్నవాళ్లు గట్టెక్కేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటింగ్ సరళి చూస్తుంటే ఈసారి ఆ కంటెస్టెంట్ హౌస్ నుంచి వెళ్లిపోక తప్పదని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 మొదటి వారం కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మ ఎలిమినేట్ కాగా రెండో వారం నామినేషన్ ప్రక్రియ గట్టిగా జరిగింది. నామినేషన్ సందర్భంగా కంటెస్టెంట్ల మధ్య వాదోపవాదనలు జరిగాయి. హౌస్‌మేట్స్ మధ్య […]
జయం సినిమాతో పాపులారిటీ సంపాదించుకుని సినిమా రంగంలో కమెడియన్‌గా నిలిచిన సుమన్ శెట్టి ఇప్పుుడు బిగ్‌బాస్‌తో మళ్లీ కెరీర్ ప్రారంభించాడు. తాజాగా ఇతడి గురించి టాలీవుడ్ దర్శకుడు తేజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు మీ కోసం.. టాలీవుడ్ మేటి దర్శకుడు తేజ గురించి తెలియనివాళ్లుండరు. ఎందరో కొత్త ఆర్టిస్టులకు అవకాశం కల్పించారు. అలాంటివారిలో ఒకడు కమెడియన్ సుమన్ శెట్టి. జయం సినిమాతో కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన సుమన్ శెట్టికి ఆ తరువాత చాలా అవకాశాలు […]
తెలుగు చలన చిత్ర రంగంలో ఎంతో మంది డైరెక్టర్లు ఉన్నారు. కానీ మెుదటి నుంచి తాను నమ్మిందే దైవంగా భావించి.. ఇప్పటికీ అదే పంథాను కొనసాగించే దర్శకులు చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పాలి. అలాంటి అరుదైన డైరెక్టర్ల జాబితాలో ప్రముఖ దర్శకులు తేజ ఒకరు. సినిమాటోగ్రాఫర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తేజ. ‘చిత్రం’ సినిమాతో డైరెక్టర్ గా మారి మెగాఫోన్ పట్టుకున్నాడు. తొలి సినిమాతోనే తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశాడు తేజ. ఈ […]