ఆ ఇద్దరికీ అదే ఫస్ట్ మూవీ. ఒకరు ఇప్పుడు పాన్ ఇండియా బిగ్ స్టార్, మరొకరు చాలా గ్యాప్ తరువాత తిరిగి సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చారు. బిగ్ స్టార్‌గా ఎదిగినా తమ స్నేహం ఎప్పటికీ చెరగదంటోంది ఈ ముద్దుల భామ. ఆ వివరాలు మీ కోసం. ప్రభాస్ సినిమా ఈశ్వర్ గుర్తుందా మీ అందరికీ. అదే ప్రభాస్ మొదటి సినిమా. ఇటు నటి శ్రీదేవికి సైతం ఇదే ఫస్ట్ సినిమా. ఆ తరువాత ప్రభాస్ అగ్రహీరో […]
సినిమా విషయాలు ప్రజలకు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. అందుకే సినిమా అంశాలకు క్రేజ్ ఎక్కువ. బహుశా అందుకే కోర్టు సినిమా హీరోయిన్ ఫోటో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. నెటిజన్ల కామెంట్లతో నిండిపోతోంది. అసలేమైందంటే.. అతి తక్కువ బడ్జెట్‌తో నిర్మితమై సూపర్ హిట్ కొట్టిన సినిమాల్లో కోర్టు చెప్పుకోదగ్గది. ఈ సినిమాలో నటించిన శ్రీదేవి అమ్మాయికి మంచి పేరు వచ్చేసింది. అంతే వరుసగా తమిళం, తెలుగులో రెండు సినిమాలు ఒప్పేసుకుంది. అప్పుడే జీవితంలో స్థిరపడుతోంది. ఈ క్రమంలో […]
తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ నటులు మురళీ మోహన్ తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్సీలకు తావు ఇవ్వలేదు. తనపని తాను చేసుకుంటూ చాలా కూల్ గా జీవితాన్ని గడుపుతున్నారు.
జాన్వీ కపూర్.. తన హాట్ హాట్ అందాలతో కుర్రకారుకు చమటలు పట్టిస్తుంటుంది. ఇక తాజాగా ఈ అమ్మడు ఓ విషయంలో అచ్చం తన తల్లి శ్రీదేవినే ఫాలో అవుతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
బాల నటిగా ప్రయాణం మొదలు పెట్టి, అగ్ర హీరోలందరి సరసన నటించి, అతిలోక సుందరిగా గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీదేవి. అందం, అమాయకత్వం కలగలపిన నటి ఆమె. ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల సత్తా శ్రీదేవి సొంతం. బాలీవుడ్ టూ మాలీవుడ్ వరకూ ఓ శకం పాటు సినీ పరిశ్రమను ఏలిన రారాణి. అగ్ర హీరోలందరి సరసన జతకట్టి మూడు దశాబ్దాల పాటు తిరుగులేని హీరోయిన్‌గా నిలిచారు. పెళ్లి తర్వాత 15 సంవత్సరాల పాటు సినిమాలకు దూరమై.. తిరిగి […]
సినీ ఇండస్ట్రీలో అతిలోక సుందరిగా పేరు తెచ్చుకొని కోట్ల మంది అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన నటి శ్రీదేవి. బాలనటిగా కెరీర్ ఆరంభించి.. స్టార్ హీరోయిన్ గా ఎదిగిన శ్రీదేవి బాలీవుడ్ కి చెందిన నిర్మాత బోనీకపూర్ ని వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ అక్కడే స్థిరపడిపోయింది. ఈ దంపతులకు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ లు జన్మించారు. జాన్వీ కపూర్ ని స్టార్ హీరోయిన్ గా చూడాలన్న కోరిక శ్రీదేవికి ఉన్నప్పటికీ.. ఆ కోరిక […]
సౌత్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లి తమ సత్తా చాటిన హీరోయిన్స్‌లో శ్రీదేవి ఒకరు. ఆమె కొన్ని దశాబ్ధాల పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు. స్టార్‌డమ్ తగ్గిపోయిన తర్వాత నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే 2018, ఫిబ్రవరి 24వ తేదీన దుబాయ్‌లో మరణించారు. ఓ పెళ్లి వేడుకకు దుబాయ్ వెళ్లిన ఆమె తన రూమ్‌లోని బాత్‌టబ్‌లో శవమై దర్శనమిచ్చారు. ఇక, శ్రీదేవికి పెద్ద కూతురు జాన్వీ అంటే ఎంతో ఇష్టం. జాన్వీ […]
ఇండియన్ సినీ చరిత్రలో అతిలోకసుందరి అనగానే దివంగత అందాలనటి శ్రీదేవి పేరే చెప్పుకుంటారు. తన అందంతో శ్రీదేవి సినీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చీరకట్టులో అయినా, మోడరన్ డ్రెస్సులోనైనా శ్రీదేవి ఇంపాక్ట్ వేరే లెవెల్ లో ఉంటుంది. అలా శ్రీదేవి తెరపై ఏ రూపంలో కనిపించినా ఆరాధించే అభిమానుల సంఖ్య పెరుగుతూ వచ్చిందే గానీ, ఎప్పుడూ శ్రీదేవి కట్టుబొట్టుపై నెగటివ్ కామెంట్స్ వినిపించలేదు. అంటే.. గ్లామరస్ హీరోయిన్ అనిపించుకున్న శ్రీదేవి.. ఆమె […]
అలనాటి అందాల తార.. అతిలోక సుందరి నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ అమ్మడు వరుస ఆఫర్లతో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. సోషల్ మీడియాలో తన గ్లామర్ షో చేస్తూ కుర్రాల మతులు పోగొడుతుంది. బాలీవుడ్ లో దడక్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస సినిమాలలో బాగా బిజీగా మారింది. జాన్వీ కపూర్ ఓ రియాల్టీ […]
చిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్టులకు కొదవే లేదు. అదీగాక హీరో హీరోయిన్ల కంటే కూడా చైల్డ్ ఆర్టిస్టులకు త్వరగా గుర్తింపు లభిస్తుందని చెప్పవచ్చు. అయితే.. మొన్నామధ్య అఖండ సినిమాలో పాప, ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ లో మల్లి పాత్ర పోషించిన పాప ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇప్పుడు బింబిసార సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీదేవి.. సినిమా చూసిన వారందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీదేవి గురించి ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు సినిమా లవర్స్. […]