భారతీయ చలన చిత్ర రంగంలో సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అమితాబచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఓ వైపు వెండితెరపై నటిస్తూనే.. బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ‘కౌన్ బనేగా కరోడ్ పతి’తో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. ఎంతటి స్టార్ హీరో అయినా కొన్ని సంఘటనలు, చిత్రాలు, పాటలు విన్నా.. చూసినా భావోద్వేగానికి గురి అవుతుంటారు.. వారికి తెలియకుండానే కంటతడి పెడుతుంటారు. అలాంటి సంఘటన తన జీవితంలో జరిగిందని.. సూర్య హీరోగా వచ్చిన […]