సాధారణంగా సినీ ఇండస్ట్రీలో లవ్ అఫైర్స్, డేటింగ్స్, ప్రేమలు, పెళ్లిళ్లు చాలా కామన్. ఇక కొన్ని రోజులు కలిసి తిరిగిన జంటలు అభిప్రాయ భేదాలు రావడంతో తమ బంధానికి బ్రేకప్ చెబుతుంటారు. ఇలా బ్రేకప్ చెప్పుకున్నాక కొంత మంది ఆరోపణలు చేస్తుంటారు. ప్రస్తుతం అలాంటి ఆరోపణలే చేసింది బాలీవుడ్ బ్యూటీ. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తనను లైంగికంగా వేధించాడని, సిగరెట్లతో కాల్చాడని ఆరోపణలు చేసింది. ఏడేళ్లు సల్మాన్ తో అఫైర్ నడిపిన ఈ ముద్దుగుమ్మ […]
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి సోమి అలీ తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. 20 సంవత్సరాల క్రితమే బాలీవుడ్ ఇండస్ట్రీని వదిలి వెళ్లిన ఈ పాకిస్థానీ బ్యూటీ.. సినిమాలకు దూరంగా ఉంటూ అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తుంది. షోబిజ్ నుండి బయటికి వచ్చాక సోమి.. ఇప్పుడు మహిళా హక్కులు, గృహహింస మరియు లైంగిక వేధింపులకు గురవుతున్న మహిళల కోసం పోరాడుతోంది. వారికోసం ‘నో మోర్ టియర్స్’ అనే NGO స్థాపించింది. ఇక తాజాగా సోమి […]
ముంబయి డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు బీటౌన్ నుంచి మద్దతు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే హృతిక్ రోషన్, పూజా భట్, సల్మాన్ ఖాన్ వంటి వారు మద్దతు తెలపగా.. తాజాగా సీనియర్ నటి సోమీ అలీ కూడా ఆర్యన్ ఖాన్‌ను సపోర్ట్ చేస్తూ ఇన్‌స్టా పోస్టు పెట్టింది. ఆర్యన్ చేసింది తప్పు కాదంటూ సమర్థిస్తూ నటి చెప్పుకొచ్చింది. అతను చేసింది తప్పేంకాదని. డ్రగ్స్, వ్యభిచారం వంటి వాటిని తొలగించలేమని స్పష్టం చేసింది. ‘పిల్లలు […]