‘దేశ సేవ’కు అత్యధికంగా సహకరిస్తున్న గ్రామం సైద్‌పూర్. ఇది ఉత్తర ప్రదేశ్ లో ఉంది. ఈ గ్రామం నుండి మొదటి ప్రపంచ యుద్దం సమయంలో 10వేల మందిని దేశం కోసం సమర్పించింది.
ఈ మద్య భూమిపైనే కాదు.. ఆకాశ మార్గంలో కూడా వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. విమానలు, హెలికాప్టర్లు సాంకేతిక లోపాలు, ప్రకృతి వైపరిత్యాల కారణంగా ప్రమాదాలకు గురిఅవుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోతున్నారు.
చలికాలం అంటే ఎవరికైనా వెన్నుల్లో వణుకు పుడుతుంది.. వాతావరణం చల్లగా ఉండటంతో బయటకు అడుగు వేయలేం. ఉదయం చలికి లేవాలన్నా బద్దకం.. అందుకే చాలా మంది రగ్గులు కప్పుకొని పడుకుంటారు. కానీ చలిలో నీళ్లు కూడా గడ్డ కట్టే టెంపరేచర్ లో దేశ సైనికులు మన దేశం కోసం పోరాడుతూనే ఉంటారు. అంతే కాదు ఎవరికైనా ఏ చిన్న ఆపద వచ్చినా వారికి మేమున్నామంటూ అండగా నిలుస్తుంటారు. ఓ నిండు గర్భిణిని చిలిలో 14 కిలో మీటర్లు […]
ప్రమాదాలు ఎప్పుడు ఎలా సంబవిస్తుంటాయో తెలియదు. ఈ మద్య భారీ వర్షాల కారణంగా పలు చోట్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే మణిపూర్ లో విషాద ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆర్మీ బేస్ క్యాంప్ పై ఒకేసారి కొండ చరియలు విరిగి పడటంతో ఏడుగురు ఆర్మీ జవాన్లు దుర్మరణం పొందారు. మరో 45 మంది సైనికులు గల్లంతయ్యారు. ప్రమాద స్థలం వద్ద భీతావాహం కనిపిస్తుంది. ప్రమాదం జరిగిందని తెలియగానే అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీమ్ […]
సంసార జీవితంలో ప్రతిదీ సవాలే. అందులో పిల్లలను పెంచడం అతి పెద్ద సవాళ్లు. వారు పెద్దయ్యే వరకు ఆ తల్లిదండ్రులకు కంటి మీద కునుకు ఉండదు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల కళ్లుగప్పి పిల్లలు ప్రమాదకరమైన ప్రాంతాలకు వెళ్లి చిక్కుల్లో పడతారు. కొన్ని సార్లు ఏదో విధంగా ప్రమాదం నుంచి పిల్లలు బయటపడతారు. మరి కొన్ని సమయాల్లో పిల్లలు చివరకి ప్రాణాలు కోల్పోతారు. తాజాగా ఓ పాప రైల్వే స్టేషన్ లో ఆడుకుంటూ గ్రిల్స్ పట్టుకుని 25 మీటర్ల […]
దేశం మొత్తం చలితో వణుకుతోంది. ఇంటి నుంచి బయటికి రావడానికే భయపడే పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది హిమాలయాల గురించి ఇక వేరే చెప్పనక్కర్లేదు, ఉష్ణోగ్రతలు ఎల్లప్పుడు మైనస్ డిగ్రీల్లో ఉంటాయి. అయినా భరత మాత ముద్దుబిడ్డలైన మన సైనికులు మొక్కవోని దీక్షతో నిరంతరం సరిహద్దులను కాపాడుతుంటారు. దేశ సేవ కోసం పట్టుదలతో పని చేయడమే కాకుండా ప్రాణాలను సైతం ఎదురొడ్డి భరత మాతకు సేవ చేస్తారు. Compare this with your early morning walk in […]
చైనా ఒక పని చేసింది అంటే దాని వెనుక ఏదో కుట్రకోణం ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. సైన్యానికి డ్రోన్ల సాయంతో వేడి ఆహారం పంపించడం, హీట్ షెల్టర్లను ఏర్పాటు చేసిందని ప్రపంచానికి చాలా గొప్పగా చూపించుకొంది. ఇప్పుడు టిబెట్ సరిహద్దుకు ‘ది షార్ప్ క్లా’ అనే రోబోలను తరలించింది. దానికి లైట్ వైట్ మెషిన్ గన్స్ అమర్చి ఉన్నాయి. ఆ రోబో సామాగ్రిని సైతం రవాణా చేయగలదు. అలాంటివి టిబెట్ సరిహద్దుకు 88ని తరలించింది. ఎల్‌ఏసీలో […]