స్పెషల్ డెస్క్- కులం.. సమాజంలో ఇప్పుడు కులాల పట్టింపులు చాలా ఎక్కువైపోయాయి. రాజకీయలు, సినిమా రంగాల్లో ఐతే కులాల పట్టింపులు మరీ ఎక్కువని చెప్పక తప్పదు. ఎవరి సామాజికవర్గాలకు ఆయా కులాల వారు కాపు కాస్తుంటారు. ఎన్నికల్లో ఓటర్లు, సినిమా రంగంలో హీరోలను ఫ్యాన్స్ సైతం కులాలను బట్టి ప్రాధాన్యం ఇస్తారంటే అతియోశక్తి కాదు. అందుకే నేటి సమాజంలో కులం చాలా ప్రభావితం చేస్తోందని చెప్పకతప్పడం లేేదు. ఇదంతా ఇప్పుడెందుకంటే.. మొన్న జనసేనాని, పవర్ స్టార్ పవన్ […]