ఈ మద్య దొంగలు బాగా తెలివి మీరారు. ఇటీవల బీహార్‌లో దొంగలు పట్టపగలు బ్రిడ్జిలను ఎత్తుకెళ్లిన వార్తలు విని విస్తుపోయాం.. ఇప్పుడు ఇలాంటి ఘటనే తమిళనాడులో వెలుగుచూసింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకటి కాదు.. రెండు కాదు.. జీటీఎల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేసిన 600 వందల సెల్ టవర్లు మాయం చేశారు కేటుగాళ్ళు. వివరాల్లోకి వెళితే.. జీటీఎల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కి సంబంధించిన మెయిన్ ఆఫీస్ ఒకటి ముంబైలో ఉంది. దాని ప్రాంతీయ కార్యాలయం చెన్నైలోని పురసవాక్కంలో […]