సామ్-చైతు విడాకులు తీసుకుంటున్నారంటూ వార్తలు మీడియాలో కోడై కూసిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచి అటు నాగ చైతన్య కానీ ఇటు సమంత కానీ ఏనాడు కూడా వివరణ ఇచ్చిన పాపాన పోలేదు. ఇక ఎట్టకేలకు సుధీర్ఘ చర్చల అనంతరం ఇద్దరు విడాకులు తీసుకునేందుకు సిద్దమయ్యామని శనివారం నాగచైతన్య, సమంత తమ సోషల్ మీడియా ఖాతాలో అధికారికంగా తెలిపారు. అవును మేము విడిపోతున్నామని, అభిమానులు అర్థం చేసుకోవాలని తెలిపారు. వివాహ బంధంతో విడిపోతున్నా భవిష్యత్ లో […]