మనం ఏ గర్భం నుంచి బయటకొస్తామో… ఆమెను అమ్మా అంటాం! ఆమె ఆడది. మనం చివరకు ఏ మట్టిలో కలిసిపోతామో… ఆమెను భూమాతా అంటాం! ఆమెను కూడా స్త్రీగానే భావిస్తాం! మనిషి ఆది, అంతం, ఆద్యంతాల నడుమ వున్న సర్వస్వం స్త్రీనే! స్త్రీలేకుంటే మగవాడు ఏంటి? ఈ విశాల విశ్వం కూడా ఒంటరే! ఆమె తల్లిగా, చెల్లిగా, చెలిగా చేయిపట్టుకుని తోడుగా ఉంది కాబట్టే…, ఆమెకి ధైర్యం చెబుతున్నానన్న భ్రమలో మగవాడు ధైర్యంగా జీవించేస్తున్నాడు! లేకపోతే అసలు […]