ఉరుకుల పరుగుల జీవితంలో మనిషికి కనీసం తినడానికి కూడా సమయం ఉండటం లేదు. అలాంటి వారు సమయం చిక్కినప్పుడల్లా వెరైటీ.. వెరైటీ రెస్టారెంట్లకు వెళ్లి సరదాగా గడిపి వస్తుంటారు. వారానికో, నెలకో ఒకసారి ఇలా వెళ్తారు కాబట్టి.. వెళ్లే ప్లేస్ కాస్త డిఫరెంట్ గా ఉండాలని జనాలు కోరుకుంటున్నారు. వారి అభిరుచులకు తగ్గట్లుగానే రెస్టారెంట్ యజమానులు.. రకరకాలుగా రెస్టారెంట్ లను ముస్తాబు చేస్తున్నారు. స్కై డైనింగ్, వాటర్ డైనింగ్ లాంటి ప్రత్యేకతలతో రెస్టారెంట్లను తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలోనే […]