ఆసియా కప్ 2025 టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్ అంశం వివాదాస్పదంగా మారుతోంది. అందరి ముందు షేక్ హ్యాండ్ నిరాకరించి..డ్రెస్సింగ్ రూంలో మాత్రం కలచాలనం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ఆసియా కప్ 2025లో టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనంతర పరిణామం వివాదంగా మారింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన టీమ్ ఇండియా ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ ఇవ్వడాన్ని నిరాకరించారు. పహల్గామ్ దాడి అనంతరం […]