కడుపున పుట్టిన బిడ్డల కోసం తల్లిదండ్రులు అహర్నిశలు కష్టపడుతుంటారు. వారి బంగారు భవితవ్యం కోసం కష్టాలు వచ్చినా ఓర్చుకుంటారు. అనారోగ్య సమస్యలు వచ్చినా సరిగ్గా చికిత్స పొందరు. ఇదే కారణం ఓ తండ్రికి.. అతడి కుమార్తెను దూరం చేసింది.
వాళ్లిద్దరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకోవాలని భావించి ఇదే విషయాన్ని ఇరువురి తల్లిదండ్రులకు వివరించారు. కానీ వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఈ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ చర్చనీయాంశమవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది విజయనగరం జిల్లా సీతానగరం మండలం బగ్గందొరవలస. ఇదే గ్రామానికి చెందిన స్రవంతి అనే యువతి ఇంటర్మీడియట్ చదువుతుండగా శ్రీను అనే యువకుడు స్థానికంగా కార్పెంటర్ గా పని […]
నేటి రోజుల్లో ఆత్మహత్యాయత్నం అంటే కామెడీ అయిపోయింది. ప్రతి చిన్న దానికి నేను పోతానంటూ.. తాడు తీసుకోవడమో.. పురుగుమందు తాగడమో చేస్తున్నారు. ప్రాణం తీసుకోవడం అంటే భలే కామెడీ అయిపోయింది వీళ్లకి. అలాంటి ఓ ప్రబుద్ధుడి గురించే ఇప్పుడు చెప్పబోతోంది. ఇంట్లో భార్యను టీ పెట్టమని కోరాడు. అందుకు ఆమె ఇంట్లో సరుకులు లేవని చెప్పింది. అంతే ఇంక పౌరుషం పొడుచుకొచ్చి.. సెల్ఫీ తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసేశాడు. మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి. వివరాల్లోకి […]
సమాజంలో దారుణాలు మరీ మితిమీరిపోతున్నాయి. ఓ వ్యక్తిని తన భార్యే అత్యంత క్రూరంగా హత్య చేసింది. కట్టుకున్న వాడు అని కూడా చూడకుండా మర్మాంగాన్ని కోసేసింది. ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చేసింది. ఊరంతా వచ్చి నీ భర్త చనిపోయాడంటే ‘అయ్యో నా మొగుడా’ అంటూ ఏడుపు లంకించుకుంది. గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు చేసేయాలని ఏర్పాట్లు చేసుకుంది. ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో అసలు కథ బయటకు వచ్చింది. మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ […]