హైదరాబాద్- జంటనగరాల్లో ఒకటైన సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఈ అగ్నిప్రమాదం సంభవించింది. బ్రిటిషర్ల కాలంలో నిర్మించిన మిలిటరీ క్లబ్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో క్లబ్ భవనం పూర్తిగా దగ్ధమైంది. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 అగ్నిమాపక యంత్రాలను రంగంలోకి దింపారు. సుమారు 3 గంటలు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. బ్రిటీషర్ల హయాంలో 1878లో మిలిటరీ అధికారుల కోసం ఈ క్లబ్ ను […]