ముంబై క్రూయిజ్ షిప్ రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. షిప్ లో రేవ్ పార్టీ, డ్రగ్స్ పై విచారణ జరుపుతున్న అధికారులు, రేవ్ పార్టీ ఎవరు నిర్వహిస్తున్నారు? డ్రగ్స్ ఎవరు తీసుకొచ్చారు? దీని వెనుక ఎవరెవరున్నారో అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. అయితే డ్రగ్స్ కేసు అంత సామాన్య విషయం కాదు.. అందుకే ప్రముఖ క్రిమినల్ […]