తన ప్రియురాలైన అప్సరను పూజారి సాయికృష్ణ దారుణంగా హత్య చేసిన విషయం విదితమే. అయితే, చాలా మంది అసలు నిందితుడు సాయికృష్ణ అసలు బ్యాగ్రౌండ్ ఏంటి? అతడు స్వస్థలం ఎక్కడా అని గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు.
అప్సర హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, అప్సర మృతదేహానికి వైద్యులు పోస్ట్ మార్టం నిర్వహించారు. అనంతరం ఆ రిపోర్టు ను వైద్యులు పోలీసులకు అప్పగించారు.
ఈ మధ్య కాలంలో అనైతిక బంధాలు.. వాటి కారణంగా చోటు చేసుకుంటున్న నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. మరో దారుణ విషయం ఏంటంటే.. ఇలాంటి నేరాల్లో.. నిందితులు ఎక్కువగా ఆడవారే ఉండటం గమనార్హం. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత ప్రియుడితో కలిసి.. భర్తను చంపడం.. లేదంటే.. పరాయి మగాడి మోజులో పడి.. భార్త, పిల్లలను చంపుతున్న కిరాతక మహిళల సంఖ్య పెరిగిపోతుంది. ఇక కొన్ని సంఘటనల్లో.. భార్య చేసిన వెధవ పనికి తట్టుకోలేక.. ప్రాణాలు […]
ఈ మధ్యకాలంలో అనేక మంది వివాహితలు అదనపు కట్నం వేధింపులు భరించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో రోజుకొక చోట జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల గచ్చిబౌలిలోని సునీత అనే వివాహిత ఆత్మహత్య కేసు మరువకముందే తాజాగా హైదరాబాద్ లోనే మరో మహిళ అదనపు కట్నం వేధింపులకు బలైంది. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ ఆనంద్‌నగర్‌కు చెందిన నాగలక్ష్మి (36) బీటెక్ పూర్తి చేసింది. కొంతకాలానికి దేవరకొండకు చెందిన శ్రీకాంత్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో 2015లో వివాహం జరిగింది. […]